Below are the key guidelines for the beneficiaries of Amma Vodi scheme for the year 2022
అమ్మ ఒడి సంబంధించి తల్లి యొక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకొని, లింక్ కాకపోతే లింకు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక household mapping లో తల్లి మరియు విద్యార్థి ఇద్దరూ ఒకే మ్యాపింగ్ లో ఉండాలి. ఆ వివరాలు వాలంటీర్ వద్ద ఉండే యాప్ లో సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాపింగ్ లో ఏమైనా వివరాలు తప్పు ఉంటే వాలంటీర్ యాప్ HH మ్యాపింగ్ ద్వారా ఈ కేవైసి అప్డేట్ చేసి సరిచేయడం జరుగుతుంది.
Leave a Reply