రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. కళ్యాణమస్తు మరియు షాది తోఫా అమౌంట్ ను ఈరోజు ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు.
ఈ పథకం ద్వారా గత ఏడాది అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ మరియు భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
ఇక మొదటి విడతలో పెళ్లికూతురు ఖాతాలో అమౌంట్ ను జమ చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం రెండో విడుదల మాత్రం ఆడపిల్ల తల్లి ఖాతాలో నగదు ను జమ చేసింది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వారికి , కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రం పెళ్లికూతురు ఖాతాలోనే అమౌంట్ జమ చేశారు.
వైఎస్ఆర్ కల్యాణమస్తు షాది తోఫా స్టేటస్ ఎలా చూడాలి [Kalyanamasthu status]
వైఎస్ఆర్ కల్యాణమస్తు మరియు షాది తోఫా స్టేటస్ ను కింది ప్రాసెస్ ఫాలో అయి మీరు స్టేటస్ చూడవచ్చు.
Leave a Reply