YSR Kalyanamasthu Date: ఆరోజే వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాది తోఫా రెండో విడత..ఈసారి తల్లుల ఖాతాలో లక్ష జమ

YSR Kalyanamasthu Date: ఆరోజే వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాది తోఫా రెండో విడత..ఈసారి తల్లుల ఖాతాలో లక్ష జమ

ఏపీలో కొత్తగా పెళ్లైనటువంటి దంపతులకు అక్టోబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు షాది తోఫా పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాల ద్వారా పెళ్లైనటువంటి జంటలకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

ఈ మేరకు రెండో విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీతోఫా పథకాలకు సంబంధించి ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ విడుదల చేయనుంది.. మే 5వ తేదీన వీరి ఖాతాలో నగదు జమ చేయనున్నారు.

ఎప్పుడు పెళ్లయిన వారికి ఈ విడత అమౌంట్ వేస్తారు?

జనవరి 1 నుంచి మార్చి 31 వరకు మూడు నెలల కాలంలో పెళ్లైనటువంటి వారికి ఈ అమౌంట్ ను మే 5 న ముఖ్యమంత్రి వారి జమ చేయనున్నారు.

ఈసారి అమౌంట్ తల్లుల ఖాతాలో

గత ఫిబ్రవరి లో పెళ్లి కూతురు ఖాతాలో అమౌంట్ వేయగా ఈ సారి పలువురు వినతుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి కూతురి తల్లుల ఖాతాలో అమౌంట్ వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు beneficiary outreach యాప్ ద్వారా తల్లి యొక్క ఆధార్, EKYC మరియు బ్యాంక్ వివరాలు సేకరిస్తున్నారు.

YSR Kalyanamasthu Date: 05 May 2023

ఇటీవల దరఖాస్తు చేసుకునే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.

ఏ క్యాస్ట్ వారికి ఎంత అమౌంట్ ఇస్తారు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాది తొఫా పథకాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్,స్టేటస్, పూర్తి అర్హతల కోసం కింది లింక్ చెక్ చేయండి

Click here to Share

One response to “YSR Kalyanamasthu Date: ఆరోజే వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాది తోఫా రెండో విడత..ఈసారి తల్లుల ఖాతాలో లక్ష జమ”

  1. N. Kumari Avatar
    N. Kumari

    Ysr kalyaanamastuku

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page