Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

జగనన్న వసతి దీవెన రెండో ఇన్స్టాల్మెంట్ మరోసారి వాయిదా పడింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల, నారసాల పర్యటనలో భాగంగా విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త డేట్ ఎప్పుడంటే

జగనన్న వసతి దీవెన రెండో installment అమౌంట్ ఏప్రిల్ 26వ తేదీన అనంతపురం జిల్లా, సింగనమల పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు.

Vasathi Deevena Release Date : 26.04.2023

జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రాష్ట్రంలో ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ ప్రతి ఏటా 20వేల రూపాయలను రెండు దశల్లో తల్లులు ఖాతాలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Click on below link for all Vasathi Deevena Updates

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page