ఈబీసీ నేస్తం అమౌంట్ విడుదల..15000 జమ.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

ఈబీసీ నేస్తం అమౌంట్ విడుదల..15000 జమ.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

వైయస్సార్ ఈ బీసీ నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది లాంచనంగా ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఆగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి ఓసీ మహిళల ఖాతాలో 15 వేల రూపాయలు చొప్పున బటన్ నొక్కి జమ చేసిన సీఎం.

ఈ పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేద మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం 15000 రూపాయలు ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా 2023 సంవత్సరానికి గాను  4.39 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చప్పున రూ.658.60 కోట్లు జమ చేయడం జరిగింది.

EBC Nestham పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి

కింది విధంగా ఈ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ చూడవచ్చు

You cannot copy content of this page