Pension Update: వైస్సార్ పెన్షన్ కానుక యాప్ ముఖ్యమైన అప్డేట్.. తొలిసారిగా ఫేస్ రెకగ్నిషన్ తో నేరుగా పెన్షన్ చెల్లింపులు

Pension Update:  వైస్సార్ పెన్షన్ కానుక యాప్ ముఖ్యమైన అప్డేట్.. తొలిసారిగా ఫేస్ రెకగ్నిషన్ తో నేరుగా పెన్షన్ చెల్లింపులు

ఏప్రిల్ 3 నుంచి పంపిణి చేయనున్న ఈ నెల పెన్షన్ కి సంబంధించి సంబదిత వాలంటీర్లు మరియు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్స్ కొరకు Pension Kanuka Latest App 2.6 ను పలు కీలక అప్డేట్స్ తో రిలీజ్ చేయడం జరిగింది.

యాప్ లింక్ మరియు కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఇవే

  • ఇందులో ఈ సారి WEA మరియు వాలంటీర్స్ కి Facial Authentication తో లాగిన్ చేసే ఆప్షన్ ను కల్పించారు.
  • మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే , గతంలో 3 సార్లు బయోమెట్రిక్ ఫెయిల్ అయితేనే face authentication ద్వారా చేసే ఆప్షన్ ఎనేబుల్ అయ్యేది , అయితే ఈ సారి పెన్షన్ పేమెంట్ చేసేప్పుడు నేరుగా Facial Authentication ఆప్షన్ ని ఎంచుకునే సౌలభ్యాన్ని కల్పించారు. తద్వారా ఎవరికైతే fingerprints సరిగా పడవో వారీగా త్వరితగతిన చెల్లింపులు చేసే సౌకర్యం ఉంటుంది.

Download YSR Pension Kanuka 2.6 App [ లేటెస్ట్ 2.6 పెన్షన్ యాప్ ]

వైయస్సార్ పెన్షన్ కానుక సంబంధించి లేటెస్ట్ రిలీజ్ నోట్స్ కింద డౌన్లోడ్ చేసుకోండి

Note: ఈ పెన్షన్ కనుక యాప్ మరియు రిలీజ్ నోట్స్ సంబంధిత వాలంటీర్స్ మరియు సచివాలయం సిబ్బంది కి మాత్రమే వర్తిస్తుంది.

ఇక ఈనెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page