ఆంధ్రప్రదేశ్ మే 13న జరిగిన పట్టపద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.ఈ నెల 13 న మొత్తం 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ మరియు 4 స్థానిక సంస్థల mlc స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కనసాగుతుంది.
AP MLC ELECTION RESULTS LIVE UPDATES
LIVE..
ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్స్
శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితం విడుదల. ఇందులో వైకాపా అభ్యర్థి నర్తు రామారావు గెలిచారు.
పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభర్టి కవురు శ్రీనివాస్ గెలిచారు.
కర్నూల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభర్టి వంకా రవీంద్రనాథ్ గెలిచారు.
అనంతపూర్, కడప, నెల్లూరు, చిత్తూరు, తూర్పు గోదావరి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.
ఈ నెల 13 న మొత్తం 3 గ్రాడ్యుయేట్, 2 ఉపాధ్యాయ మరియు 4 స్థానిక సంస్థల mlc స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కనసాగుతుంది.
Leave a Reply