Vidya Deevena New Date 2023 – విద్యా దీవెన పథకం మరోసారి వాయిదా..కొత్త డేట్ ప్రకటించిన ప్రభుత్వం

Vidya Deevena New Date 2023 – విద్యా దీవెన పథకం మరోసారి వాయిదా..కొత్త డేట్ ప్రకటించిన ప్రభుత్వం

జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ పథకం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా, తాజాగా మరోసారి వాయిదా పడింది.

కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

ఈ నెల 18 న విడుదల కావాల్సి ఉన్న ఈ పథకం మార్చ్ 19 కి అనగా ఒక రోజు వాయిదా పడింది. మార్చ్ 18 న ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Jagananna Vidya Deevena New Release Date: 19 March 2023

ఈ పథకాన్ని NTR జిల్లా తిరువూరు నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సారి 10.85 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. మార్చ్ 19 న తల్లుల ఖాతాలో మొదటి విడత ఫీజ్ అమౌంట్ ను ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.

జగనన్న విద్యా దీవెన రెగ్యులర్ అప్డేట్స్ కొరకు కింది లింక్ చెక్ చేయండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page