వైస్సార్ బీమా WEA/WDS సూచనలు

వైస్సార్ బీమా  WEA/WDS సూచనలు

Non పాలసీ టైం జూలై 1 to 15. 2022 వరకు..నార్మల్ డెత్ ఎటువంటి షరతులు లేవు.
☛ Claim registration లో ఎటువంటి ఆలస్యం చేయకూడదు.
☛ DRIVING LICENCE లేని claims rejected చేయాలి..
☛ Fake Documents upload చేయకూడదు. WEA & WDS upload చేస్తే వారి పై చట్ట ప్రకారం చర్య ఉంటాయి.
☛ YSR bima నోడల్ ఏజెన్సీ – Labour department & implementation ఏజెన్సీ – GSWS department.
☛ Age eligibility. Natural death 18. To. 50 Year. &. Accidental death 18. To. 70. Years.
☛ 90 రోజులు పూర్తి చేసుకున్న accidental claims ki అప్పటి వరకు అందుబాటులో ఉన్న Documents upload చేసి Pending documents upload కొరకు WEA & WDS request లెటర్ upload చేయాలి.
☛ D L కావలసినది.. డ్రైవింగ్ చేసే వ్యక్తి కి మాత్రమే.. D L కూడా Valid ఉండాలి ప్రమాదం జరిగిన నాటికి…
☛ Eligible Persons :- BPL families (Head of the family member).
☛ F. I R లో రాసిన వివరాలు Post Mortem లో cause of death same ఉండాలి..
☛ డ్రంక్ అనే పదం ఎక్కడ నమోదు కాకూడదు.
☛ DL vailed ను PARIVAHAN పోర్టల్ లో check చేసుకోవాలి.. సూసైడ్ డెత్ ను registration చేయకూడదు.

☛ Claims పూర్తిగా WEA & WDS documents uploading పై ఆధారపడి వుంటుంది..
☛ Accidental claims documents uploading 45 days లోపు పూర్తి చేయాలి..
☛ WEA & WDS లు Upload చేసే Documents images Clarity ఉండాలి.
☛ Accidental అనే పదం అన్ని documents లో ఉండేలా. చూడాలి…ex:- FIR..SPM PFR all reports.
☛ Accidental death claims registration చేసే ముందుగా WEA & WDS. అందరూ మీ District Bhima office lo C.O గారిని లేదా. MoT లను call చేయాలి..
☛ A claims కి A documents upload చేయాలి అనేది.. పై PDF document ని follow అవ్వండి..
☛ FIR & Post Mortem & RFSL & Police Final Report లో death person Name ..Age..death date రాయాలి..
☛ మట్టి ఖర్చులు10,000 Voucher Receipt. కుడా Document uploading తో పాటు upload చేయాలి..
☛ Permanent Partial Disability Sadaram certificate బదులు Civil Surgeon ఇచ్చిన certificate సరిపోతుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page