Government of AP has announced the hike in the electricity charges across the state effective from 1st August 2022.
As per the new tariff below are the charges to be borne by users based on their consumption.
ఆగస్టు నుంచి ప్రతి యూనిట్ కు పెరగనున్న చార్జీలు
30 యూనిట్ల వరకు యూనిట్ కి 45 పైసలు |
31-75 యూనిట్ల వరకు యూనిట్ కి 91 పైసలు |
76-125 యూనిట్ల వరకు యూనిట్ కి రూ.1.40 పైసలు |
126-225 యూనిట్ల వరకు యూనిట్ కి రూ.1.57 పైసలు |
226-400 యూనిట్ల వరకు యూనిట్ కి రూ.1.16 పైసలు |
400 యూనిట్లు దాటితే యూనిట్ కి 55 పైసలు |
Know Your Electricity consumption details using service number or aadhar
పై లింక్ ద్వారా మీ సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ తో మీ electricity consumption వివరాలు తెలుసుకోండి. మీ సర్వీస్ ప్రొవైడర్ లింక్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ చూడవచ్చు.
APEPDCL Districts – Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari and West Godavari.
APSPDCL Districts – Nellore district, Chittoor district, Kadapa district, Ananthapur district and Kurnool
APCPDCL Districts – Krishna, Guntur & Prakasam
Leave a Reply