Vidya Vasathi Deevena : విద్యా దీవెన వసతి దీవెన డేట్స్ ప్రకటించిన ప్రభుత్వం.. ఆరోజే తల్లుల ఖాతాలో అమౌంట్

Vidya Vasathi Deevena : విద్యా దీవెన వసతి దీవెన డేట్స్ ప్రకటించిన ప్రభుత్వం.. ఆరోజే తల్లుల ఖాతాలో అమౌంట్

ఏపి లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకం అమౌంట్ విడుదల కు సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వం తేదీలను ప్రకటించింది

ప్రతి ఏటా 4 విడతలలో విద్యార్థులు ఫీజ్ రీయింబర్సుమెంట్ నిధులను విద్యా దీవెన పథకం ద్వారా జమ చేస్తున్న ప్రభుత్వం , ఈ ఏడాది మొదటి క్వార్టర్ ఫీజ్ ను ఇంకా విడుదల చేయలేదు. ఫిబ్రవరి 28 న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ మార్చ్ 7 కి వాయిదా వేసింది . తర్వాత మార్చి 7 నుంచి మార్చ్ 18 కి వాయిదా వేస్తూ కొత్త తేదీని ప్రకటించింది.

కొత్త డేట్ ప్రకారం మార్చి 18 2023 న జగనన్న విద్యా దీవెన అమౌంట్ ను విడుదల చేయనున్న ప్రభుత్వం

విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ITI , పాలిటెక్నిక్, డిగ్రీ , ఇంజనీరింగ్ , మెడిసిన్ , ఫార్మసీ తదితర కోర్సులు చదువుతున్న వారికి ఫీజ్ రీయింబర్స్మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక వసతి దీవెన అమౌంట్ ను మార్చి 31న విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

Jagananna Vidya Deevena Release date 2023 : March 18 2023

Jagananna Vasathi Deevena Release date 2023 : March 31 2023

ఇప్పటికే ఈ రెండు పథకాలకు సంబంధించి పలుమార్లు వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది.


విద్యా దీవెన స్టేటస్ & లింక్స్

వసతి దీవెన స్టేటస్ & లింక్స్

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page