ఏపి లో రైతు భరోసా pm కిసాన్ అమౌంట్ ను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఫిబ్రవరి 27 వ తేదీన రాష్ట్రంలో మొత్తం 50 లక్షల మందికి పైగా రైతుల ఖాతాలో pm కిసాన్ అమౌంట్ జమ అయ్యింది. మరి కొంతమంది కౌలు రైతులకు ఎవరికి అయితే pm కిసాన్ అమౌంట్ పడలేదో వారికి మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 28వ తేదీన ముఖ్యమంత్రి నగదు జమ చేయడం జరిగింది.
మొత్తంగా 1090 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతుల ఖాతాలో జమ చేశారు. ఇందులో కేంద్రం వాటా 1000 కోట్లు ఉంటే రాష్ట్రం వాటా 90+ కోట్లు గా ఉంది.
ఈ విడత అమౌంట్ లో పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం అందించే వాటా 2000 మాత్రమే జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇందులో ఉండదు. అయితే పీఎం కిసాన్ పరిధిలోకి రానటువంటి కొంతమంది కౌలు రైతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయలను తమ వాటా గా జమ చేసింది
Rythu Bharosa PM Kisan released on : 27 February
స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ?
13వ విడత పిఎం కిసాన్ నిధులు జమ అయ్యాయో లేదో పేమెంట్ స్టేటస్ వివరాలు కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
Leave a Reply