కొత్తగా పెళ్లి అయిన జంటలకు ప్రభుత్వం తోలి ఏడాది కానుక గా ఈరోజు (ఫిబ్రవరి 10 న ) అమౌంట్ జమ చేయడం జరిగింది.
అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ మధ్య వివాహమైన 4,536 మంది లబ్ధిదారులకు ఫిబ్రవరి 10 న 38.18 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి.
వైఎస్సార్ కళ్యాణమస్తు కింద SC/ST లకు రూ. లక్ష పెళ్లి కానుక ఇవ్వనున్నారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న SC/ST లకు లక్షా 20 వేలు. అలాగే బీసీల పెళ్లిళ్లకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ. 75 వేలు అందజేయనున్నారు. అలాగే ప్రతిభావంతులకు వైఎస్సార్ కళ్యాణమస్తు కింద వైఎస్సార్ కళ్యాణమస్తు కింద రూ.1.50లు ఇవ్వనున్నారు. వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు సాయం చేయబోతున్నట్లు తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
YSR Kalyanamasthu Payment Staus
వైస్సార్ కళ్యాణమస్తు పేమెంట్ స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం కింది లింక్ ద్వారా తెలుసుకోండి
YSR Shaadi Tohfa Payment Status
వైస్సార్ షాదీ తోఫా పేమెంట్ స్టేటస్ చెక్ చేయు పూర్తి విధానం కింది లింక్ ద్వారా తెలుసుకోండి
One response to “YSR Kalyanamasthu Status : పెళ్ళైన జంటలకు కళ్యాణమస్తు షాదీ తోఫా అమౌంట్ విడుదల.. స్టేటస్ చెక్ చేయండి”
Amaunt padledu