ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది.
జనవరి 2023 లో విడుదల చేయాల్సి ఉన్న రైతు భరోసా పీఎం కిసాన్ ఈ ఏడాది నిధులను ఫిబ్రవరి 24 న విడుడల చేయనున్నట్లు ప్రకటించింది.
RYTHU BHAROSA DATE : February 24 2023
ఎంత అమౌంట్ జమ అవుతుంది?
జనవరి నెల కి సంబంధించి రైతు భరోసా PM కిసాన్ అమౌంట్ 2000 రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.
అయితే ఈ విడత ఈ 2000 అమౌంట్ అనేది PM కిసాన్ అమౌంట్.
మొదటి విడత గా 7500, రెండో విడత 4000 ఇక ఈ నెల మూడో విడత గా 2000 ప్రబుత్వం జమ చేస్తుంది.
అదే రోజున Input Subsidy అమౌంట్ కూడా
రైతులకు అదే రోజున ప్రతి ఏటా అందిస్తున్న పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను కూడా ప్రబుత్వం విడుదల చేయనుంది.