రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను వసతి దీవెన అమౌంట్ ని ఏప్రిల్ 26 న తల్లుల ఖాతా లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. [ పలుమార్లు ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది]
రాష్ట్రంలో డిగ్రీ , పాలిటెక్నిక్ ITI తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మెయింటనెన్స్ కింద ఈ అమౌంట్ ను ఏటా రెండు విడతలలో ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
Vasathi Deevena Release Date 2023 : 26 April 2023
ఈ అమౌంట్ 2022-23 విద్యా సంవత్సరం లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
ఈ మేరకు preparetory ఆక్టివిటీస్ తో timelines ను గత నెల అనగా జనవరి విడుదల చేసి పూర్తి చేయడం జరిగింది.
మరి విద్యా దీవెన ఎప్పుడు?
రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను మొదటి విడత విద్యా దీవెన ఫీజు అమౌంట్ ని ఇప్పటికే తల్లుల ఖాతా లో జమ చేయడం జరిగింది.
Leave a Reply