February Month SDG Survey Complete Process

February Month SDG Survey Complete Process

పోషకాహార లోపం ఉన్న పిల్లలు, రక్తహీనత ఉన్న కౌమార బాలికలు, రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు పాఠశాల, కళాశాల డ్రాపౌట్ల సామాజిక-ఆర్ధిక మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SDG (Sustainable Development Goals) అనగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 8 సూచికలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది.

SDG సర్వే చేయటం కోసం గ్రామ వార్డు సచివాలయ (GVWV & VSWS) శాఖ Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా సర్వే చేయుటకు ఆప్షన్ను ఇవ్వనున్నారు.

SDG సర్వే ను గ్రామ సచివాలయాలలో WEA వారు వార్డు సచివాలయం లో WWDS వారు చేయవలెను. సర్వే సమయం లో ఆధార్ నెంబర్, క్లస్టర్ ఐడి, RCH ఐడి (అవసరం ఉన్నచోట) లాంటి వివరాలు నమోదు చేస్తూ eKYC తీసుకోవలెను.

సర్వే లోని ప్రశ్నలు నాలుగు విభాగాల ప్రకారం విభజన జరుగును.

  1. 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు
  2. 6-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు.
  3. 0-19 సంవత్సరాల రక్తహీనత ఉన్న కౌమార బాలికలు
  4. 15-49 సంవత్సరాల రక్తహీనత గల గర్భిణీ స్త్రీలు

సర్వేకు సంబంధించిన ఫలితాలు సరిగ్గా వచ్చేందుకు WEA/WWDS వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే మహిళా పోలీస్, ANM, అంగన్వాడి వర్కర్లుతో టీం ను ఏర్పాటు చేసుకొని వారికి సహాయం చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో సంబంధిత గ్రామ వార్డు వాలంటీర్ వారు అందుబాటులో ఉంటూ సర్వే కు సంబందించి టీం వారికి సహాయ చేయవలసి ఉంటుంది. పై విషయాలకు సంబంధించి సంబంధిత MPDO/MC వారు ఆదేశాలు జారీ చేయవలసి ఉంటుంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణీ స్త్రీలను గ్రామా లేదా వార్డు సచివాలయాలకు రప్పించి ఈ కేవైసీ తీసుకోకూడదు. తప్పనిసరిగా సర్వే టీం వారు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి వివరాలను తీసుకుని ఈకేవైసీ చేయవలసి ఉంటుంది.

సర్వేకు సంబంధించి డాష్ బోర్డు రిపోర్టు కింద ఇవ్వటం జరిగింది. సంబంధిత MPDO/MC వారు సర్వేను ఎప్పటికప్పుడు మార్నింగ్ చేస్తూ సర్వే ను ఇచ్చిన టైం లో పూర్తి చేయవలసి ఉంటుంది. రోజువారి మండలం / మునిసిపాలిటీ రిపోర్టు జిల్లాస్థాయిలో రివ్యూ చేయడం జరుగుతుంది. 

ఫిబ్రవరి 07 నుంచి సర్వే ప్రారంభం

SDG సర్వేను ఎవరు చెయ్యాలి?

SDG సర్వే ను గ్రామ సచివాలయాలలో WEA వారు వార్డు సచివాలయం లో WWDS వారు మాత్రమే చేయవలెను.*అలాగే సర్వే సమయం లో ఆధార్ నెంబర్, క్లస్టర్ ఐడి, RCH ఐడి (అవసరం ఉన్నచోట) లాంటి వివరాలు నమోదు చేస్తూ eKYC కూడా WEA / WWDS వారు తీసుకోవలెను.

సర్వేకు సంబంధించిన ఫలితాలు సరిగ్గా వచ్చేందుకు WEA / WWDS వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే *మహిళా పోలీస్, ANM, అంగన్వాడి వర్కర్లుతో టీం ను ఏర్పాటు చేసుకొని* వారికి(WEA / WWDS) సహాయం చేయవలసి ఉంటుంది.

క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో సంబంధిత *గ్రామ వార్డు వాలంటీర్ వారు అందుబాటులో ఉంటూ సర్వే కు సంబందించి టీం వారికి సహాయ చేయవలసి ఉంటుంది.

𝗡𝗢𝗧𝗘 : WEA / WWDS వారికి వాలంటీర్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, మహిళ పోలీస్ మరియు ANMలు సహాయకులు.

SDG సర్వేలో ఎవరెవరు ఏమి చెయ్యాలి?

Mahila Police:

కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో మహిళా పోలీసులు చేయవలసిన పనులు బాల బాలికలు 0 AGE నుంచి 5  సంవత్సరముల వయసు లోపల ఉన్న ప్రతి ఒక్కరి డేటా సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తీసుకొని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి

ANM :

కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో ఏ ఎన్ ఎం లు చేయవలసినది (pregnant women) రియు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా లాగిన్ తీసుకొని సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది

WEA / WWDS :

కొత్తగా వచ్చిన SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS) లో వెల్ఫేర్ అసిస్టెంట్లు చేయవలసిన పనులు సిటిజన్ ఔట్రీచ్ యాప్ లో చిల్డ్రన్స్ డేటా వయస్సు 6 years to 19 years వివరాలు వాళ్ల డీటెయిల్స్ మొబైల్ అప్లికేషన్లు డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది.

Volunteers:

వాలంటీర్లు కేవలం సర్వే చేసే టీమ్ వారి క్లస్టర్ కి వచ్చినపుడు వారికి సహాయం చెయ్యాలి

SDG Survey Process

సర్వే ను పూర్తిగా Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో చేయాలి. ముందుగా అప్డేట్ అయిన మొబైల్ అప్లికేషన్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

ఓపెన్ చేసాక WEA/WWDS వారు వారి ఆధార్ నెంబర్ తో Irish / Biometric ద్వారా లాగిన్ అవ్వాలి.Home Page లో SDG Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అందులో పైన చెప్పుకున్న విధంగా విభాగాల వారీగా వివరాలు చూపిస్తాయి.

  1. Pregnant Women Data
  2. Children Under 0-5 Age Data 
  3. Children Under 6-19 Age Data

1.Pregnant Women Data

మొదట “Pregnant Women Data” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత Women & Child Welfare Data & Health Department Data అని రెండు ఆప్షన్ లు చూపిస్తుంది. 

Women & Child Welfare Data : 

సచివాలయం కోడ్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. అందులో గర్భిణీ పేరు, మొబైల్ నెంబర్ వస్తుంది.

పేరు పై క్లిక్ చేస్తే Women & Child Welfare Data స్క్రీన్ వస్తుంది. అందులో

  1. Name of the Pregnant Women,
  2. Beneficiary Code of the Pregnant Women,
  3. Date of Birth,
  4. Husband/Guardian Name,
  5. Contact Number,
  6. Pregnant Women Aadhaar Number details వస్తాయి.

Pregnant Women Aadhaar Number ని ఎంటర్ చేసి Verify Button పై Click చేస్తే House Hold Data List లో Pregnant Women Aadhaar Number లేకుంటే, Pregnant Women Cluster Id Enter చేయాలి.

Husband/Guardian Aadhaar Number Enter చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Husband/Guardian Aadhaar Number లేకపోతే Husband/Guardian Cluster Id enter చేసి , Relation Select చేసి , Pregnant Women తో EKyc చేయాలి.

Data Saved Successfully అని వస్తే eKYC పూర్తి అయినట్టు.

Health Department Data :

సచివాలయం కోడ్ సెలెక్ట్ చేస్తే లిస్ట్ వస్తుంది. అందులో గర్భిణీ పేరు, మొబైల్ నెంబర్ వస్తుంది.

పేరు పై క్లిక్ చేస్తే Helath Department Data స్క్రీన్ వస్తుంది.

గర్భిణీ కు సంబందించి కింది వివరాలు చూపిస్తుంది.

  1. Name of the Pregnant Women,
  2. RCH ID of the Pregnant Women,
  3. Date of Birth,
  4. Husband/Guardian Name,
  5. Resident Id,
  6. Pregnant Women Aadhaar Number వస్తాయి. 

Pregnant Women Aadhaar Number ని ఎంటర్ చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Pregnant Women Aadhaar Number లేకుంటే, Pregnant Women Cluster Id Enter చేయాలి.

Husband/Guardian Aadhaar Number Enter చేసి Verify Button Click చేస్తే House Hold Data List లో Husband/Guardian Aadhaar Number లేకపోతే Husband/Guardian Cluster Id enter చేసి , Relation Select చేసి , Pregnant Women తో EKyc చేయాలి.

Data Saved Successfully అని వస్తే eKYC పూర్తి అయినట్టు.

2.Children Under 0-5 Age Data

మొదట “Children Under 0-5 Age Data” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

సచివాలయం కోడు నీ సెలెక్ట్ చేసిన వెంటనే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది.

అందులో పిల్లల పేరు,తల్లి పేరు, మొబైల్ నెంబరు కనిపిస్తాయి.

పిల్లల పేరుపై క్లిక్ చేసిన వెంటనే Children Data Details [ Children Under 0-5 Age ] స్క్రీన్ చూపిస్తుంది.అందులో

  1. Child Beneficiary Code
  2. Child Name
  3. Child Gender
  4. Child Date Of Birth
  5. Child/Mother Contact Number
  6. Mother Name
  7. Mother Aadar Number
  8. Child Aadhar Number లు వస్తాయి.

Child Aadhar Number Enter చేసి Verify button Select చేయాలి.

Child Aadhar Number HH Database లో ఉంటే Mother Aadhar Number Enter చేయాలి.

Child Aadhar Number HH Database లో లేకపోతే Alert వస్తుంది. 

Yes సెలెక్ట్ చేస్తే ముందు Enter చేసిన Child Aadhaar Number కనిపిస్తుంది. 

No సెలెక్ట్ చేస్తే మళ్ళీ Child Aadhaar Number ఎంటర్ చేయాలి.

తరువాత Mother ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Verify పై Click చేయాలి.

Mother డేటా HH డేటా బేస్ లో లేకపోతే క్లస్టర్ ఐడి ఎంటర్ చేసి Relationship సెలెక్ట్ చేసి తల్లి ఆధార్ నెంబర్ తో eKYC చేయాలి.

3.Children Under 6-19 Age Data:

మొదట “Children Under 6-19 Age Data” అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

సచివాలయం కోడు నీ సెలెక్ట్ చేసిన వెంటనే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది.

అందులో పిల్లల పేరు,తల్లి పేరు, మొబైల్ నెంబరు కనిపిస్తాయి. పిల్లల పేరుపై క్లిక్ చేసిన వెంటనే Children Data Details [ Children Under 6-19 Age Data ] స్క్రీన్ చూపిస్తుంది.

అందులో

  1. Child UDISE Code,
  2. Child Name,
  3. Child Gender,
  4. Child Date of Birth,
  5. Child/Mother contact Number,
  6. Mother Name,
  7. Mother Aadhaar number,
  8. Child Aadhaar Number డీటెయిల్స్ వస్తాయి.

Child Aadhar Number Enter చేసి Verify button Select చేయాలి.

Child Aadhar Number HH Database లో ఉంటే Mother Aadhar Number Enter చేయాలి.

Child Aadhar Number HH Database లో లేకపోతే Alert వస్తుంది. 

Yes సెలెక్ట్ చేస్తే ముందు Enter చేసిన Child Aadhaar Number కనిపిస్తుంది. 

No సెలెక్ట్ చేస్తే మళ్ళీ Child Aadhaar Number ఎంటర్ చేయాలి. తరువాత Mother ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.Verify పై Click చేయాలి.

Mother డేటా HH డేటా బేస్ లో లేకపోతే క్లస్టర్ ఐడి ఎంటర్ చేసి Relationship సెలెక్ట్ చేసి తల్లి ఆధార్ నెంబర్ తో eKYC చేయాలి.

SDG Survey Dashboard Links

SDG Important Links

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page