HOUSEHOLD SPLIT – రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందని వారికి గుడ్ న్యూస్. పెళ్లైన వారిని వేరు చేసే ఆప్షన్

HOUSEHOLD SPLIT – రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందని వారికి గుడ్ న్యూస్. పెళ్లైన వారిని వేరు చేసే ఆప్షన్

రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న పిల్లలు లేదా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ఉండటం తో ఇతరులకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు ..

అటువంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఒకవేళ అనర్హత ఉన్న కుటుంబ సభ్యునికి పెళ్లి అయితే , కుటుంబం నుంచి రెండు అంతకంటే ఎక్కువ జంటలను వేరు చేసే household స్ప్లిట్ ఆప్షన్ ను ప్రభుత్వం సచివాలయము navasakam లో కల్పించింది.

పెళ్లైన కుటుంబాలను విడదీసే ఆప్షన్ ను పైలట్ ప్రాజెక్టు కింద గత వారం పరిశీలించిన ప్రభుత్వం , మంగళవారం నుంచి అన్ని సచివాలయాలలో అందుబాటులోకి తేనుంది.

ఎవరు అర్హులు :

ప్రస్తుతం మొదటి దశలో పెళ్లి అయిన జంటలు మాత్రమే అర్హులు. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పెళ్లి అయిన జంటలు ఉంటె వారిని విడదీయవచ్చు.

రెండో దశలో వితంతువులు (స్త్రీ/పురుషులు) , సింగిల్ పేరెంట్ ఉన్నవారికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విజయనగరం జిల్లా గరివిడి మండలం లో అందుబాటులో ఉంది.

ఎం డాకుమెంట్స్ కావాలి ?

  1. Marriage Certificate
  2. Rice Card
  3. Aarogyasri Card
  4. Family Member Certificate
  5. Passport
  6. Aadhaar Card

Proof of Separate living: Field verification

స్ప్లిట్ చేసాక బెనిఫిట్స్ ఏంటి ?

రేషన్ కార్డు తో పాటు అన్ని ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న వారికి అందనున్నాయి

  • Ration Card Split
  • New Ration Card for divided houses
  • Govt schemes for eligible family


●ఆన్లైన్ లో హౌస్ హోల్డ్ మ్యాప్పింగ్ స్టేటస్ చుడండి

Click here to Share

One response to “HOUSEHOLD SPLIT – రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందని వారికి గుడ్ న్యూస్. పెళ్లైన వారిని వేరు చేసే ఆప్షన్”

  1. Ravipati Divya Avatar
    Ravipati Divya

    Single parent splitting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page