STEP 1: ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి (లేదా) Aadhar NPCI link అని గూగుల్ లో సెర్చ్ చేసిన కనిపిస్తుంది.
STEP 2 : Login పైన క్లిక్ చేయవలెను
STEP 3 : Aadar Number, Captcha Code ఎంటర్ చేసిన తరువాత OTP సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలి.
STEP 4 : Bank Seeding Status అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
STEP 5 : “Congratulation! Your Aadhaar – Bank Mapping has been done” అని చూపిస్తే బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయినట్టు.
▪️ Bank Seeding Status – Active లో ఉంటే లింక్ అయ్యినట్టు…
• Bank Seeding Date లొ ఏ రోజు లింక్ అయ్యిందో చూపిస్తుంది.
• Bank వద్ద ఏ బ్యాంకు కు లింక్ అయ్యిందో చూపిస్తుంది.
▪️Bank Seeding Status – InActive లో ఉంటే లింక్ కానట్టు అని అర్థం.
Leave a Reply