ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజల నైపుణ్యాలను గణన చేసి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన సర్వై చేయాలని నిర్ణయించుకుంది.
నైపుణ్య గణన ద్వారా ప్రజల నైపుణ్యాలను తెలుసుకొని అందుకు తగ్గ శిక్షణ ఇచ్చి పారిశ్రామిక అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ సర్వే కి సంబంధించి ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తాజాగా ఈ సర్వే కి సంబంధించి ఆప్ మరియు యూజర్ మాన్యువల్ విడుదల చేయడం జరిగింది.
One response to “Skill Census Survey Process – నైపుణ్య గణన సర్వే పూర్తి వివరాలు మరియు సర్వే చేయు విధానం”
Good