Dasara Holidays 2024: ఏపి లో దసరా సెలవులు – పూర్తి షెడ్యూల్

Dasara Holidays 2024: ఏపి లో దసరా సెలవులు – పూర్తి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. 2024 దసరా సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు (Dasara Holidays 2024)రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. స్కూల్స్ తిరిగి అక్టోబర్ 15న ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది మొత్తం 13 రోజుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దసరా నవరాత్రులు అక్టోబర్ 3న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న విజయ దశమి అనగా దసరా పండుగ జరుపుకుంటాము.

You cannot copy content of this page