ప్రపంచంలోనే 94% పెళ్లిళ్లు పెటాకులు అవుతున్న దేశం ఏంటో తెలుసా?

అవును.. మీరు విన్నది నిజమే! నూటికి సగటున 94% పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. మరి ఎక్కడ అనుకుంటున్నారా?

ఐరోపా ఖండంలో ఉన్నటువంటి పోర్చుగల్ దేశంలో పరిస్థితి ఇది. అక్కడ సగటున ప్రతి యేట విడాకుల శాతం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది.

ప్రతి 1000 మందిలో 940 మంది జంటలు అక్కడ విడిపోతున్నట్లు ఇటీవల ప్రపంచ గణాంకాల సంస్థ వెల్లడించింది.

పోర్చుగల్ లో 94% విడాకుల రేటు ఉంటే, భారతదేశంలో కేవలం ఒక్క శాతం మాత్రమే విడిపోతున్నారు.

ప్రతి ఏటా ఆదేశంలో జరిగే పెళ్లిళ్లు మరియు విడాకుల గణాంకలా ఆధారంగా ఈ డేటా ను ప్రచురించడం జరుగుతుంది.

ప్రముఖ దేశాల వారీగా విడాకుల శాతం ఈ విధంగా ఉంది.

Divorce rate – విడాకుల శాతం

  • India భారతదేశం : 1%
  • Vietnam వియత్నాం: 7%
  • Tajikistan తజకిస్తాన్: 10%
  • Iran ఇరాన్: 14%
  • Mexico మెక్సికో: 17%
  • Egypt ఈజిప్ట్: 17%
  • South Africa దక్షిణాఫ్రికా : 17%
  • Brazil బ్రెజిల్: 21%
  • Turkey టర్కీ: 25%
  • Colombia కొలంబియా: 30%
  • Poland పోలాండ్: 33%
  • Japan జపాన్: 35%
  • Germany జర్మనీ: 38%
  • United Kingdom యునైటెడ్ కింగ్డమ్: 41%
  • New Zealand న్యూజీలాండ్: 41%
  • Australia ఆస్ట్రేలియా: 43%
  • China చైనా: 44%
  • United States యూఎస్: 45%
  • South Korea దక్షిణ కొరియా: 46%
  • Denmark డెన్మార్క్: 46%
  • Italy ఇటలీ: 46%
  • Canada కెనడ: 47%
  • Netherlands నెదర్లాండ్: 48%
  • Sweden స్వీడన్: 50%
  • France ఫ్రాన్స్: 51%
  • Belgium బెల్జియం: 53%
  • Finland ఫిన్లాండ్: 55%
  • Cuba క్యూబా: 55%
  • Ukraine ఉక్రెయిన్: 70%
  • Russia రష్యా: 73%
  • Luxembourg లక్సంబర్గ్: 79%
  • Spain స్పెయిన్: 85%
  • Portugal పోర్చుగల్: 94%
World-wide divorce rate country wise

పోర్చుగల్ తర్వాత స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా విడాకుల శాతంలో నాలుగో స్థానంలో ఉండటం గమనార్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!