Anti Aging Foods: పురుషులు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలి? ఒకసారి మెనూ చూడండి
మనిషి జీవితంలో యవ్వనం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే దశ..వృద్ధాప్యాన్ని మనం ఎంత ఆపాలన్న ఆపలేము అయితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా కనబడేలా ఉండేందుకు మాత్రం మనం ప్రయత్నించవచ్చు. మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలన్నా లేదా మనలో త్వరగా వృద్దాప్య ఛాయలు కనపడకుండా ఉండాలన్నా మన ఆహారపు అలవాట్లు, మనం చేసే పని, వ్యాయామ అలవాట్లు అందుకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా పురుషులలో బయట పని చేసే వారి…