
Facts about Ants : చీమల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
చీమల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం 1. చీమలకు మానవాతీత శక్తి ఉంటుంది! చీమలకు మానవాతీత శక్తులు ఉంటాయి. మీరు విన్నది నిజమే. మనిషి సగటున తన బరువు లో పావు వంతు బరువు ను ఎత్తడానికి కూడా కష్ట పడతాడు. అయితే చీమలు తమ శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ బరువు ను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి! ఉదాహరణకు ఆసియా నేత చీమ(asian weaver ant) అయితే, దాని…