తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…