ACTOR

  • గ్రాండ్ గా బ్రో మూవీ ట్రైలర్ లాంచ్…. దుమ్ము రేపుతున్న పవర్ స్టార్, సాయి ధరమ్ తేజ్!

    గ్రాండ్ గా బ్రో మూవీ ట్రైలర్ లాంచ్…. దుమ్ము రేపుతున్న పవర్ స్టార్, సాయి ధరమ్ తేజ్!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులూ “బ్రో “సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది……. ఎప్పటినుంచో ఇద్దరు మెగా హీరోలను కలిసి చూడాలని మెగా ఫాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్న ఈ మధ్య వచ్చిన “ఆచార్య” మూవీ దారుణంగా నిరాశపరచడంతో ఇప్పుడు “బ్రో” సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు సుప్రీం హీరో “సాయిధరమ్ తేజ్” కూడా నటిస్తున్నారు… వినో దయ సిత్తం సినిమాకు రీమేక్ గా, వస్తున్న ఈ సినిమాకు… Read more

  • ప్రభాస్ – రామ్ చరణ్ కాంబోలో సినిమా! అప్పుడేనా? ఫ్యాన్స్ కి పండగే…..

    ప్రభాస్ – రామ్ చరణ్ కాంబోలో సినిమా! అప్పుడేనా? ఫ్యాన్స్ కి పండగే…..

    గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ మూవీ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అజయ్ దేవగన్ వంటి స్టార్స్ ఒకే సినిమాలో నటించారు….. ఇక ప్రాజెక్ట్ కే కూడా అలాంటిదే ప్రభాస్ , అమితాబచ్చన్ , కమలహాసన్ వంటి భారత దిగ్గజ నటులతో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి… ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్టు కే.… Read more

  • ‘సమంత’ అరుదైన రికార్డ్ ! దేశంలోనే “మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్”….

    ‘సమంత’ అరుదైన రికార్డ్ ! దేశంలోనే “మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్”….

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు… ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది…. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న విరామం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇంతలో సమంత తన పాన్ ఇండియా స్టార్ డం గురించి మాట్లాడే అరుదైన రికార్డును… Read more

  • పలాస దర్శకుడు తో కలిసి వరుణ్ తేజ్ ! 1960 కాలానికి… జూలై 27న గ్రాండ్ లాంచ్….

    పలాస దర్శకుడు తో కలిసి వరుణ్ తేజ్ ! 1960 కాలానికి… జూలై 27న గ్రాండ్ లాంచ్….

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ గా కొన్ని డిఫరెంట్ జోనల్ సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమా ఒక్కోలా ఉండేలా చూసుకుంటున్నాడు…. ఇప్పుడు మొదటిసారి పిరియాడిక్ ఫిల్మ్ చేయనున్నాడు. ఇందులో భాగంగా తన 14వ చిత్రానికి సంతకం చేశాడు…. పలాస ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం లో వరుణ్ తేజ్ 14 సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ని మునిపెన్నడూ చూడని క్యారెక్టర్ లో చూపించనున్నారు….. జూలై 27వ తేదీన హైదరాబాద్లో గ్రాండ్ లాంచ్… Read more

  • “వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ” పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? పెళ్లి అక్కడే జరుగుతుంది….

    “వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ” పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? పెళ్లి అక్కడే జరుగుతుంది….

    మెగా ఫ్యామిలీలో, లవ్ బర్డ్స్ వరుణ్-లావణ్యా పెళ్లి డేట్ ఫిక్స్ అయిందా? అంటే అవునని టాక్ వినిపిస్తుంది. జూన్ 9న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది….. లావణ్య త్రిపాఠి తో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ విషయం మెగా ఫాన్స్ కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు . ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది….. మెగా ఫ్యామిలీలో బోలెడంత మంది హీరోలు ఉన్నా వాళ్ళందరిలో… Read more

  • Kalki 2898 AD: “గ్లింప్స్” తో ప్రబాస్ సినిమా కు తగ్గిన ట్రోల్స్….

    Kalki 2898 AD: “గ్లింప్స్” తో ప్రబాస్ సినిమా కు తగ్గిన ట్రోల్స్….

    “నాగశ్విన్” దర్శకత్వంలో “ప్రభాస్” హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ లుక్ ఇలా వచ్చిందో లేదో! అలా ట్రోలింగ్ షురూ అయింది. ప్రభాస్ లుక్ ఏమాత్రం బాగా లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి.. అయితే ఇప్పుడు ఫస్ట్ లుక్ పై విమర్శలు దాదాపు తగ్గాయి..దీనికి కారణం తాజాగా “శాండియాగో కామిక్ కాన్” లో రిలీజ్ చేసిన గ్లింప్స్ నే కారణం… ప్రాజెక్ట్ -కే గ్లింప్స్ రిలీజ్ అయింది… అన్నట్టు! ఈ… Read more

  • “బేబీ” పై విశ్వక్ సేన్ ట్విట్ వైరల్ ! మల్లీ వివాదాల్లో…..

    “బేబీ” పై విశ్వక్ సేన్ ట్విట్ వైరల్ ! మల్లీ వివాదాల్లో…..

    విశ్వక్సేన్ అంటే వివాదం!! అన్నట్లుగా ఆయన స్టేట్మెంట్స్ ఉంటున్నాయి. ఈ మధ్యన ‘విశ్వక్సేన్’ హీరోగా వచ్చిన సినిమా “అశోకవనంలో అర్జున కళ్యాణం” సమయంలో జరిగిన రచ్చ చూసినప్పుడు జనం ఈ మాటకు ఫిక్స్ అయిపోయారు…. అయితే కావాలని ఈ వివాదం చేశాడని విమర్శ ఉంది..అసలు ఆ సినిమా జనాల్లోకి అంతగా వెళ్లడానికి కూడా ఆ వివాదమే కారణం అనేది నిజం.. తరువాత”ఓరి దేవుడా” సినిమా ఎలాంటివివాదం లేకుండా వచ్చేసింది..వర్కౌట్ కాలేదు సర్లే ఇప్పుడు ఈ వివాదంప్రసక్తి ఎందుకు… Read more

  • ‘కల్కి’ బ్యూటీ “దీపిక పదుకొనె” వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో! కళ్లు చెదిరే అందం….

    ‘కల్కి’ బ్యూటీ “దీపిక పదుకొనె” వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో! కళ్లు చెదిరే అందం….

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తోంది… తాజాగా ముంబైలో జరిగిన ఓఈవెంట్లో “చీరకట్టు”లో దర్శనమిచ్చింది ‘రాయల్ లుక్’ లో మెరిసిపోతూ చూపు తిప్పుకోకుండా చేసింది.. చీరల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.. ర్యాంప్ వాక్ చేసే సమయంలో ఆమె అందానికి ‘రన్బీర్ సింగ్’ మంత్రముగ్ధుడై ముద్దు కూడా పెట్టడం,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ ట్రాన్స్పరెంట్ శారీలో బ్యూటిఫుల్ గా దీపిక తలుక్కుమంది .. ఇప్పటికే అన్ని రకాల… Read more

  • “విజయ్ సేతుపతి” తో జత కట్టనున్న ‘బాలీవుడ్ క్వీన్ బ్యూటీ’…

    “విజయ్ సేతుపతి” తో జత కట్టనున్న ‘బాలీవుడ్ క్వీన్ బ్యూటీ’…

    బాలీవుడ్ సంచలన నటి “కంగానా రనౌత్” హిందీ చిత్రాల్లో నటిస్తూనే దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నరన్నదితెలిసిందే… వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన ఈమె ఇంతకుముందు తమిళనాడు దివంగత జయలలిత, జీవిత చరిత్రతో రూపొందిన ”తలైవి” చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు.. ప్రస్తుతం పి. వాసు దర్శకత్వంలో వస్తున్న “చంద్రముఖి 2” చిత్రం షూటింగ్ ను కూడా ఆమె పూర్తి చేసుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది..… Read more

  • “హాలీవుడ్ రేంజ్” లో ప్రాజెక్ట్-కే గ్లింప్స్, టైటిల్ విడుదల….Kalki 2898 AD!

    “హాలీవుడ్ రేంజ్” లో ప్రాజెక్ట్-కే గ్లింప్స్, టైటిల్ విడుదల….Kalki 2898 AD!

    సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆశక్తిగా ఎదురుచూస్తున్న “ప్రాజెక్ట్ కే గ్లిమ్స్” వచ్చేసింది…. అంతే కాకుండా ఈ చిత్రానికి టైటిల్ ని కూడా చిత్ర బృందం ఖరారు చేసింది…. ఈ చిత్రానికి “కల్కి 2898 AD”. అనే టైటిల్ను ఖరారు చేసింది. దీనికి అర్థం ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.. అప్పుడు అంతం ఆరంభమవుతుంది. అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతున్నట్లు తెలుస్తుంది. “వాట్ ఈజ్ ప్రాజెక్టు కే “. అనే ఒక డైలాగ్… Read more

You cannot copy content of this page