ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న!!.. బ్లాక్ బాస్టర్ మూవీస్,వెబ్ సిరీస్లు మీరు చూసేయండి…

ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు శుభ వార్త!!. ఓటిటి ఈ వారం లో మాత్రం అదిరిపోయే సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి….   ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వీక్ లో సుమారు 28 పైగా సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి…. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దసరా సీజన్ నడుస్తోంది గత వారం వచ్చిన బాలకృష్ణ భగవద్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, హీరో విజయ్ నటించిన లియో సినిమాలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి…  అదే విధంగా థియేటర్లలకి వెళ్ళని వారికోసం ఓటిటిలో కూడా అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ కి  సిద్దం అవుతున్నాయి…. ఇక ఈ వారం ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ దృష్టి ప్రధానంగా రామ్ పోతినేని స్కంద, లారెన్స్, కంగానాలు నటించిన చంద్రముఖి-2  పైనే ఎక్కువగా కనబడుతుంది… ఇంకా హాలీవుడ్ మూవీ లవర్స్ కోసం ట్రాన్స్ఫార్మర్ రైస్ ఆఫ్ ద బెస్ట్ అందుబాటులోకి రానుంది. దీనితోపాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా వివిధ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నాయి… మరి ఆ లిస్ట్ ఏందో చూద్దాంరండి!!!…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

మాస్టర్ పీస్ ( తెలుగు డబ్బింగ్ సిరీస్ ) _ అక్టోబర్ 25

కాఫీ విత్ కరణ్ సీజన్ 8 (హిందీ టాప్ షో) _  అక్టోబర్ 26

స్కంద( తెలుగు సినిమా) _ అక్టోబర్ 27

అమెజాన్ ప్రైమ్:

ఆస్పిరెంట్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) _ అక్టోబర్ 25

ట్రాన్స్ఫార్మర్స్ రైస్ ఆఫ్ ద బీస్ట్ (ఇంగ్లీష్ సినిమా)_ అక్టోబర్ 26

కన్సక్రెషన్ (ఇంగ్లీష్ మూవీ ) _అక్టోబర్ 27

నెట్ఫ్లిక్స్:

లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) _ అక్టోబరు 25

చంద్రముఖి 2 (తెలుగు సినిమా) _ అక్టోబర్ 26

లాంగ్ లీవ్ లవ్ (థాయ్ సినిమా)_ అక్టోబర్ 26

ఫ్లూటో (జపనీస్ వెబ్ సిరీస్ )_అక్టోబర్ 26

జియోసినిమా:

ఫోన్ కాల్ (హిందీ సినిమా)_ అక్టోబరు 23

పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ సినిమా )_అక్టోబర్ 27

సిస్టర్ డెత్ (స్పానిష్ మూవీ)_ అక్టోబర్ 27

టోర్ (స్వీడిష్ సిరీస్)_ అక్టోబరు 27

ఎల్లో డోర్ 90 స్ LO-Fi ఫిలిం క్లబ్ (కొరియన్ మూవీ)_ అక్టోబర్ 27

కాస్ట్ ఏవే దివా (కొరియన్ వెబ్ సిరీస్ )_అక్టోబర్ 28

జి 5

దురంగ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)_ అక్టోబరు 24

నికోంజ్ – ద సర్చ్ బిగిన్స్ (బెంగాలీ మూవీ) _ అక్టోబర్ 27

ఆహా:

పరం పోరుల్ (తమిళ్ సినిమా )_అక్టోబర్ 24

ఈటీవీ విన్:

చాంగురే బంగారు రాజా (తెలుగు సినిమా)_ అక్టోబర్ 27

సోనీ లివ్ :

పెబ్బల్స్ (తమిళ్ సినిమా )_అక్టోబరు 27

హెచ్ ఆర్ ఓ టి టి:

నడి కలీల్ సుందరి యమున (మలయాళం మూవీ)_ అక్టోబర్ 23

బుక్ మై షో :

నైట్ ఆఫ్ జోడాయిక్ (ఇంగ్లీష్ సినిమా)_ అక్టోబర్ 24

కాబ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా)_ అక్టోబర్ 27

ఆపిల్ ప్లస్:

టీవీ కర్సస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)_ అక్టోబరు 27

ద ఎన్ ఫీల్డ్ పోల్టార్గిస్ట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ )_అక్టోబర్ 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *