మెగా డాటర్ నిహారిక చేసిన పని వల్ల భారీ నష్టం లో నాగబాబు…

మెగా బ్రదర్ నాగబాబు ఇంట వరుణ్ – తేజ్ లావణ్య త్రిపాటికి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ శుభకార్యం జరిగి కొద్ది రోజులు కూడా అవ్వకముందే మెగా ఫ్యామిలీ నుండి నిహారిక చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అనే ఒక అశుభ వార్త వచ్చింది.

ఎప్పటినుండో రూమర్ గా ఉన్న నిహారిక చైతన్య విడాకుల సంగతి ఇప్పుడు నిజం అయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటనలు కూడా వచ్చేశాయి.


దీంతో కొంతమంది మెగా అభిమానులు నిహారిక. విడాకులతో ఏకీభవిస్తున్నారు మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మరికొందరైతే కలిసి ఉండడం కుదరనప్పుడు విడిపోయి వేరువేరుగా ఉండడమే మంచిది అంటున్నారు.

నిహారిక సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీలో ఇమడలేకపోయింది. ప్రతినిత్యం పార్టీలు ,పబ్బులు, వెకేషన్ అంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే నిహారిక కు సాంప్రదాయం కట్టుబాట్లు అనేవి ఏమాత్రం సెట్ అవ్వలేక పోయాయి.

దీంతో చైతన్యతో ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయింది. పెళ్లయిన ఏడాదికే నిహారిక చైతన్య విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. చివరికి కూతురు బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు కూడా నిహారిక విడాకులు తీసుకోవడానికి సమర్థించారు.

ఇక ఈవిడాకుల సంగతి పక్కన పెడితే నాగబాబు గారు నిహారిక పెళ్లిని చాలా గ్రాండ్గా రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ లో చేశారు. ఇక వీరి పెళ్లికి వేదికగా మారిన ఆ ప్యాలెస్ ఒక రోజు రెండే రెండు కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అలా నిహారిక పెళ్లికి దాదాపు 50 కోట్ల వరకు నాగబాబుకి ఖర్చు అయినట్లు తెలుస్తుంది అన్ని కోట్లు ఖర్చుపెట్టి కూతురు పెళ్లి చేస్తే కనీసం మూడు సంవత్సరాలు కూడా నిహారిక భర్తతో కలిసి ఉండలేకపోయింది.

ఇక ఈ నిహారిక విడాకుల వల్ల నాగబాబుకి 50 కోట్ల కు పైగా నష్టం జరిగి ఉంటుందని తెలుస్తుంది. అయితే నాగబాబు 50 కోట్లు కోసం చూసుకోలేదు తన కూతురు భవిష్యత్తే ముఖ్యమని భావించారు అందుకే కూతురు విడాకులు తీసుకుంటానంటే సమ్మతించాడు.

ఇక నిహారిక భరణం కింద 100 కోట్ల వరకు తీసుకోనిందని వార్తలు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నిహారిక తన భర్త నుండి భరణంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page