సౌత్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC 15 నుంచి అప్డేట్ వచ్చేసింది . రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రెస్టీజియస్ మూవీ టైటిల్ కు స్పెషల్ వీడియో ద్వారా రివీల్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న మూవీRC15. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ…
Read more