AP EAPCET 2023 ఏపి ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2023 నోటిఫికేషన్ విడుదల

ap eapcet

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్టీయూఏ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 11 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 15 నుంచి 18 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష వివరాలు…

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఈఏపీసెట్ కోర్సులు:

పరీక్ష వివరాలు ఏపీ ఈఏపీ సెట్-2023

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఈఏపీ సెట్

కోర్సులు ఏపీ ఈఏపీ సెట్-2023

1. ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

2. బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ

3. బీఫార్మసీ, ఫార్మ్-డి.

అర్హత ఏపీ ఈఏపీ సెట్-2023

 కనీసం 45% మార్కుల(రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు 40%) తో ఇంటర్మీడియట్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి ఏపీ ఈఏపీ సెట్-2023

ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులు: అభ్యర్థులు 31.12.2023 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

ఫార్మ్-డి కోర్సు: 31.12.2023 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు మీడియంలో ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు ఏపీ ఈఏపీ సెట్-2023

S.NoActivityDate & Time
1Notification of AP EAPCET – 202310.03.2023
2Commencement of submission of Online Applications11.03.2023
3Last date for submission of Online Applications without Late fee15.04.2023
4Last date for submission of Online Applications with late fee of Rs.500/-30.04.2023
5Last date for submission of Online Applications with late fee of Rs.1000/-05.05.2023
6Correction of Online Data already submitted by the candidates04.05.2023 to 06.05.2023
7Last date for submission of Online Applications with late fee of Rs.5000/-12.05.2023
8Last date for submission of Online Applications with late fee of Rs.10000/-14.05.2023
9Downloading of Hall-tickets from the website https://cets.apsche.ap.gov.in/eapcetFrom 09.05.2023
10Dates of AP EAPCET 2023 Examination (Engineering)15.05.2023 to 18.05.2023
11Dates of AP EAPCET 2023 Examination (Agriculture & Pharmacy)22.05.2023 to 23.05.2023
12Uploading of Preliminary keys (Both Streams)24.05.2023 9.00 am
13Date and Time of Engineering Objections (Both Streams)24.05.2023 9.00 am to 26.05.2023 9.00 am

ముఖ్యాంశాలు ఏపీ ఈఏపీ సెట్-2023

Full Name of AP EAMCET / EAPCETAndhra Pradesh Engineering and Medical Common Entrance / Engineering, Agriculture, and Pharmacy Common Entrance Test
AP EAMCET conducting authorityJawaharlal Nehru Technological University Anantapur
Frequency of ConductOnce a Year
AP EAMCET Exam LevelState level Exam
AP EAMCET Exam LanguagesEnglish, Telugu
AP EAMCET Mode of ExamOnline
AP EAMCET Application FeesRs, 500
AP EAMCET Mode of ExamOnline
AP EAMCET Mode of CounsellingOnline / Offline
AP EAMCET Participating Colleges378
AP EAMCET Exam Duration3 Hours

ఫీ వివరాలు ఏపీ ఈఏపీ సెట్-2023

DescriptionOCBCSC/ST
EngineeringRs. 600Rs. 550Rs. 500
AgricultureRs. 600Rs. 550Rs. 500
Engineering + AgricultureRs. 1200Rs. 1100Rs. 1000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!