AP Eklavya School Admissions 2025-26: AP EMRS APTWREI Society, Tadepalli has released a Notification for APTW REIS Ekalavya Model School 6th,7th, and 8th Classes. AP Gurukulam 6th Class Admissions and Backlog Vacancies in 7th Class, and 8th Classes for the Academic Year 2025-an Entrance Examination will carry out 26.
AP EMRS CET 2025 Overview
Name of the Exam | AP EMRS CET 2025 |
Purpose | Admission to 6th,7th,8th Class |
State | Andhra Pradesh |
Academic Year | 2025-26 |
Conducted by | APTWREI Society, Tadepalli |
Category | Admissions |
Date of the Exam | 25-02-2025 |
Last Date for Applications | 19-02-2025 |
Official Website | aptwgurukulam.ap.gov.in |
AP TWREIS EMRS 6th,7th,8th Admission Test 2025
A.P.T.W.R.E.I.Society, Amaravati has Released a Notification for Admission for (GURUKULAM) EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS by Entrance Test 2025-26. There are 28 Ekalavya Model Residential Schools in Andhra Pradesh. The APTWREIS Gurukulam Test 2025 will be Conducted for Admission to 6th Class and Backlog vacancies in the 7th, 8th Classes in Ekalavya Schools. The Applications are being invited Online only. The Last Date for these Applications is 15th April 2025. The Admission Test will be conducted on 25-02-2025 at 11:30 AM.
Each Class in the School will have 60 Seats. 30 Seats will be Reserved for Girls and 30 Seats allotted for Boys.
AP EMRS 6th,7th,8th Class Admissions Important Dates
Sl. No. | Items | Dates |
1 | Release of Admission Notification | 17-01-2025 |
2 | Start Date of Registration/ Filling of Forms (online/ offline) | 22-01-2025 |
3 | Last Date of Registration | 19-02-2025 |
4 | Issue of Admit Card | 22-02-2025 |
5 | Conduct of EMRS Selection Test (EMRSST) in OMR Answer Sheet | 25-02-2025 (11:30 AM) |
6 | Display/ Publishing of First Provisional Merit List | 15-03-2025 |
7 | Display/ Publishing of Marks of all the students who all have taken the entrance test. | 25-03-2025 |
Notification for A.P.T.W.R.E.I.SOCIETY (GURUKULAM) EKALAVYA MODEL RESIDENTIAL SCHOOLS 2025 – 26
ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది.. తెలుగు మీడియం లో చదివిన విద్యార్ధులు కూడా వ్రాత పరీక్షకు అర్హులు.
APTW EMRS Admissions 2025-26
Common Entrance Test for Admission into 6th class for (28) Ekalavya Model Residential Schools for the year 2025-26 The Gurukulam, APTWREI Society, Amaravati has been running (28) Ekalavya Modal Residential Schools and MoTA has sanctioned (09) more EMR Schools for the Academic Year 2025-26 for ST Students to provide a necessary academic environment and inputs and also providing specialized coaching to meritorious ST students to enable them to pursue higher studies. EMRS has been one of the flagship interventions of the Ministry of Tribal Affairs to provide quality middle and high-level education to Schedule tribe students in remote areas on par with Navodaya Vidyalayas and will have special facilities for preserving local art and culture besides providing training in sports and skill development.
Special features of EMRS
- Every class shall have 60 students in two sections of 30 students each and the total sanctioned strength of the school will be 480 students.
- Regular CBSE Syllabus with intensive coaching up to 12th standard in English medium.
- Study Material and reference books
- Well experienced & dedicated Teaching staff
- Good Infrastructure, laboratory & library facilities
- Regular Health Checkup and personal care
- Co-education system.
- Individual Attention, career Guidance & Counseling round the clock.
- Total free and quality education.
Age Limit for APTW REIS EMRS 6th Class Gurukulam Admissions 2025-26
Class | Age Limit (on 31st march 2025) |
6th Class | 10 సంవత్సరాలు నిండి 13 సంవత్సరాల లోపు ఉండవలెను.. |
7th Class | 11 సంవత్సరాలు నిండి 14 సంవత్సరాల లోపు ఉండవలెను. |
8th Class | 12 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు ఉండవలెను. |
9th Class | 13 సంవత్సరాలు నిండి 16 సంవత్సరాల లోపు ఉండవలెను. |
10th Class | 14 సంవత్సరాలు నిండి 17 సంవత్సరాల లోపు ఉండవలెను. |
List of EMRS Schools in AP
Sl No | Type | Location |
1 | EMRS | Y Ramavaram |
2 | EMRS | Addateegala |
3 | EMRS | Ananthaqiri |
4 | EMRS | Anasabhadra |
5 | EMRS | Araku Valley |
6 | EMRS | Bhamini |
7 | EMRS | BN Kandriga |
8 | EMRS | Buttayagudem |
9 | EMRS | Chintapally |
10 | EMRS | Chintoor |
11 | EMRS | Dornala |
12 | EMRS | Dumbriquda |
13 | EMRS | G Madugula |
14 | EMRS | GK Veedhi |
15 | EMRS | GL Puram |
16 | EMRS | Hukumpeta |
17 | EMRS | Kodavaluru |
18 | EMRS | Kotikapenta |
19 | EMRS | Kurupam |
20 | EMRS | Lakyaputtu (Peddabayalu) |
21 | EMRS | Maredumilli |
22 | EMRS | Meliaputti |
23 | EMRS | Munchigaput |
24 | EMRS | Ozili |
25 | EMRS | Rajavommangi |
26 | EMRS | Rampachodavaram |
27 | EMRS | Koyyuru |
28 | EMRS | Paderu |
Eligibility for AP EMRS Admissions 2025-26
6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల బాలికలు 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి లేదా విద్యా హక్కు చట్టం 2009. నందు సెక్షన్ 4 ప్రకారం విద్యార్థి ఇంటివద్దనే 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులు. ఐతే విద్యార్ధి యొక్క తల్లిదండ్రులు / సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. తెలుగు మీడియం లో చదివిన విద్యార్థులు కూడా వ్రాత పరీక్షకు అర్హులు.
- The students who belong to that particular district are eligible to apply for admission into EMR Schools of the same district.
- All the students (Boys & Girls) who are studying 5th class in the Academic year 2019-20 in TW Residential Schools, Ashram Schools, Govt. Schools and other Govt. and Private Recognized schools are eligible to write the entrance test for admission into the 6th Class.
- Students studying in Telugu / English Medium are eligible to appear for the Entrance Test.
- Parental Income should not exceed Rs.1,00,000/- (Rupees One Lakh only) annually. (The income certificate needs not be produced in the case of white ration cardholders as per GO.MS No: 229 Dated 23-06-2017)
- Selected candidates have to produce necessary certificates like Caste, Income, Ration card SSID No, the Aadhar card. Marks Memo, Study, Record sheet / T.C; Physical fitness certificates, 06 Passport size photos, etc., at the time of admissions.
Seat Allocation
- రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్ధికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చును. ఆయనపటికి ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయం నందు గల సీట్లలో 30 శాతం సీట్లు మెరిట్ ఆధారంగా స్థానిక జిల్లా, తాలుకా, మండలం వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి.
- 6వ తరగతిలో గల మొత్తం 60 సీట్లలో (1) (48) సీట్లు గిరిజన బాల బాలికలకు, (ii) (3) సీట్లు ఆదివాసి గిరిజనులకు, (iii) (3) సీట్లు డి. నోటిఫైడ్ ట్రైబ్ / సంచార గిరిజనులకు / పాక్షిక సంచార గిరిజనులకు, (iv) మిగిలిన (6) సీట్లు తీవ్రవాదుల దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్ధులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీస్, పేరా మిలటరీ, సాయుధ దళా సిబ్బంది యొక్క విద్యార్థులకు కోవిడ్ వలన తల్లిదండ్రులని కోల్పోయిన విద్యార్ధులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్ధులకు, అనాధ విద్యార్ధులకు, విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాతల పిల్లలకు కేటాయించబడ్డాయి. ఇవి కూడా వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఈసీట్లకు గిరిజన విద్యార్ధులే. కాకుండా అందరు దరఖాస్తు చేసుకోవచ్చును.
- మొత్తం (60) సీట్లలో 5 % అనగా (3) సీట్లలో విభిన్న సామర్థ్యం ( Differently abled) గల ST విద్యార్థులకు (2) సీట్లు, ఇతరులకు (1) సీటు కేటాయించడం జరిగింది.
How to Apply
విద్యార్ధులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ఈ దిగువ పేర్కొన్న ధృవీకరణ పత్రాలను తీసుకురావలెను.
(అ) విద్యార్ధి మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డు,
(ఆ) కుల ధృవీకరణ పత్రం,
(ఇ) నివాసస్థల ధృవీకరణ పత్రం,
(ఈ) రేషన్ కార్డ్,
(ఉ) దివ్యాంగులైన విద్యార్ధులు సంబంధిత ధృవీకరణ పత్రం,
(ఊ) పైన 11వ పాయింట్ నందు చెప్పిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధృవీకరణ పత్రాలు,
(ఎ) స్టడీ సర్టిఫికేట్,
(ఏ) పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం,
(ఐ) జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రం (తప్పనిసరి కాదు),
(ఒ) పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 2.
వార్షిక ఆదాయం : తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- దాటకుండా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వారు (G.O.Ms.No.229, Dated.23.06.2017) ప్రకారం ఆదాయ పత్రం పెట్టనవసరం లేదు.
విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ప్రాధాన్యతా క్రమంలో ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో చేరదలచుకున్నారో 28 ప్రాధాన్యతలు నింపవలసి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి మరియు వ్రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమె ప్రవేశం..కల్పించబడుతుంది.
- All the eligible students only shall submit the filled applications through online aptwgurukulam.ap.gov.in.
- Hall tickets will be generated online after applying.
- No postal correspondence will be entertained.
Important links for AP EMRS 6th Gurukulam Admissions
List of Examination centres:
Note : కొత్త జిల్లాలు : విజయనగరం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అభ్యర్థులు తమ సమీప పరీక్ష కేంద్రాని ఎంచుకోవాలి. విద్యార్థులు తమకు సమీపంలో ఉండే ఏవైనా (3) పరీక్షా కేంద్రాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు.
వ్రాత పరీక్ష తేది: 25.-02.2025 ఉదయం: 11.30 నుండి
Method of Entrance Examination
వ్రాత పరీక్ష 6వ తరగతికి 100 మార్కులకు, 7వ, 8వ & 9వ తరగతులకు 200 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
for 6th class. (Each question caries (1) Mark). (on 5th class State Syllabus)
Time:2 ½ Hours(10 Am to 12.30 PM) Marks:100
Sl.No | SUBJECT | MARKS | One Word Answer | Matching | Fill in the blanks |
1 | Telugu | 20 | 10 | — | 10 |
2 | English | 20 | 10 | — | 10 |
3 | Maths | 30 | 10 | 10 | 10 |
4 | Environmental Science | 30 | 10 | 10 | 10 |
AP EMRS 6th Class Exam Pattern
Type of Test | Number of Questions (Objective type) | Marks |
Mental ability Test | 50 | 50 |
Arithmetic Test | 25 | 25 |
Language (Telugu) Test | 25 | 25 |
Total | 100 | 100 |
AP EMRS 7th,8th,9th Class Exam Pattern
Sl. No | SUBJECT | No. of questions | Marks |
1 | English | 10 | 20 |
2 | Regional Language (Telugu) | 10 | 20 |
3 | Mathematics | 30 | 60 |
4 | Science | 30 | 60 |
5 | Social science | 20 | 40 |
Total | 100 | 200 |
Leave a Reply