టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోథ్రియాల్ తెలిపారు
ఇప్పటికే ఏడేళ్ల వ్యవధి ముగిసిన అభ్యర్థులకు టెట్ సర్టిఫికెట్ల రీవాలిడేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర/యూటీ ప్రభుత్వాలను కోరినట్లు ఆయన తెలిపారు
2011 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు
Leave a Reply