NOTICE వచ్చిన వారిలో కొందరు అర్హులు అయిన వారు ఉన్నారు వారికి రికమెండ్ ఆప్షన్ రాలేదు వారికి రికమెండ్ ఆప్షన్ రావాలి అంటే చేయవలసినవి
విద్యుత్తు వినియోగ సమాచారం :
☛ విద్యుత్తు వినియోగం 12 నెలల సరాసరి తీసుకోవాలి
☛ నిజంగా మీటర్స్ వాళ్ళవి అయితే అలాంటి cases లో మనం ఏమి చేయలేము.
☛ కొందరికి వాళ్ళవి కానీ మీటర్స్ లింక్ అయినవి వాటిని DE-SEEDING (DA/WEDPS LOGIN) చేసిన తర్వాత NBM లో గ్రీవెన్స్ RAISE చేయాలి.
☛ RTGS లో DATA UPDATE అయిన తర్వాత వాళ్ళ విద్యుత్ వినియోగం 300 యూనిట్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళకి WEA/WWDS వారి SS PENSION లాగిన్ లో రికమెండ్ ఆప్షన్ వస్తాది (REPLY ON NOTICE OPTION) తదుపరి సంబధిత ద్రువపత్రలు అప్లోడ్ చేయాలి,చేసిన తర్వాత MC/MPDO వారి లాగిన్ లో APPROVE చేయాలి.
భూమి సమాచారం :
- కొందరికి వారిది కానీ లాండ్ వివరాలు వాళ్ళ ఆధార్ కు లింక్ అయింది,అలాంటి వారి ఆధార్ ఆ లాండ్ వివరాలు DE-SEDING చేసుకున్న తర్వాత NBM లో గ్రీవెన్స్ RAISE చేయాలి,తదుపరి డేటా RTGS లో UPDATE అయిన తర్వాత వాళ్ళకి రికమెండ్ ఆప్షన్ (WEA/WWDS SS PENSION LOGIN) వస్తాది.
- లాండ్ వాళ్ళది అయితే వాళ్ళు PENSION కు అనర్హులు.
3.అర్బన్ లొ ఉన్న ప్రాపర్టీ సమాచారం :
- URBAN PROPERTY కు సంబంధించి కొందరికి అసలు URBAN లో ఇల్లు లేదు కానీ వాళ్ళకి 1000 SFT కంటే ఎక్కువ ఉన్నట్టు NOTICE వచ్చింది..ఇలాంటి CASES లో ఆ ప్రాపర్టీ ఏ ULB (URBAN LOCAL BODY) లో అయితే చూపిస్తుందో ఆ ULB లో ఆ అసెస్మెంట్ కు లింక్ అయి ఉన్న ఆధార్ ను DE LINK చేయించుకోవాలి,
- కొందరికి వాళ్ళకు ఉన్న SFT కంటే ఎక్కువ ఉన్నట్టు చూస్తుంది అని అన్నారు అలాంటి వారు సంబధిత దృవపత్రలు WARD ADMIN కు సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి తప్పు ఉంటే దానికి సంబంధించిన ప్రాసెస్ తెలియజేస్తారు. ఆ PROCESS పూర్తి అయ్యి CDMA WEBSITE లో UPDATE అయితే ఆ తర్వాత DATA RTGS లో కూడా UPDATE అయిన తదుపరి రికమెండ్ ఆప్షన్ వస్తాది సంబధిత పెన్షనర్ కు.
- URBAN PROPERTY నిజంగా వాళ్ళది అయితే వాళ్ళు అనర్హులు.
చక్రాల వాహనాల సమాచారం :
- FOUR-WHEELER కు సంబంధించి కొందరు NOTICE లో ఉన్నట్టు మాకు వాస్తవానికి CAR లేదు అని లేదా వేరే వారి CAR వివరాలు మా ఆధార్ కు లింక్ అయింది అని అంటున్నారు…దీనికి సంబంధించి.
- CAR ఒకవేల వేరే వాళ్ళకి అమ్మివెస్తే వారు తమ ఆధార్ ను కూడా RTA OFFICIE లో DE-LINK చేయించు కోవాలి తదుపరి RTGS లో డేటా అప్డేట్ అయిన తర్వాత వాళ్ళకి రికమెండ్ ఆప్షన్ వస్తుంది.
- పైన సూచించిన విధంగ ఎవరు అయితే అర్హులో వాళ్ళకి మాత్రమే పరాసెస్ చేయాలి…మరియు సంబధిత దృవపత్రలు UPLOAD చేయాలి
- ఈ ప్రక్రియ ప్రతి నెల 20 లోపు పూర్తి అవ్వాలి WEA/WWDS లాగిన్ మరియు MC/MPDO వారి లాగిన్ నందు పూర్తి చేయాలి.
- 3 నెలలు దాటిన పక్షంలో అవి PERMT మైగ్రేషన్ లోకి వెళ్తాయి వాళ్ళకి ROLL BACK చేయించాలి. ROLL BACK చేసిన పెన్షన్లు BI-ANNUAL లో శాంక్షన్ అవుతాయి
ఆదాయ పన్ను సమాచారం :
- వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ INCOME TAX PAY చేస్తూ/GOVT EMPLOYEE OR GOVT EMPLOYEE PENSIONER ఉంటే వాళ్ళు వివిధ సంక్షేమ పథకాలుకు అనర్హులు
- కొందరు మేము అసలు ఎప్పుడు INCOME TAX PAY చేయలేదు అని అంటున్నారు.
- ఇలాంటి వారు మరియు గతంలో INCOME TAX pay చేసాము కానీ,గత 3 లేదా అంత కంటే ఎక్కువ సంవత్సారాలు నుండి మేము I.T PAY చేయడం లేదు అని చెప్పే వారికి మరియు,
- గతంలో I.T PAY చేసే వారు చనిపోయారు కానీ ఇప్పటికీ I.T COLUMN లో YES అనీ చూపించడం వలన.
వివిధ సంక్షేమ పథకాలకు వాళ్ళు అనర్హులు అవుతున్నారు వీటికి సంబంధించిన సమాచారం
1)ఎవరీ పేరుతో గ్రీవెన్స్ నమోదు చేయాలి?
ANS:: ఎవరి పేరు మీద INCOME TAX అనీ ఉందో వాళ్ళ ఆధార్ తో గ్రీవెన్స్ నమోదు చేయాలి..వాళ్ళు LIVE లో ఉన్న లేదా DEATH అయిన కానీ వాళ్ళ ఆధార్ తో మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేయాలి.
2) ఏమి సబ్మిట్ చేయాలి?
- FORM 26AS (last 3 year’s నుండి INCOME TAX RETURN చేసి ఉండకూడదు)
- self declaration
- aadhar
- rice card
- GRE APL FORM
- death certificate if I.T PAYEE DEATH.
DA/WEDPS NBM LOGIN లో మొదట INCOME TAX ఎవరు పేరు మీద ఉంధి వాళ్ళ ఆధార్ తో గ్రీవెన్స్ నమోదు చేయాలి,తర్వాత SERVICE REQ RAISE చేయాలి,అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అధి WEA/WWDS OLD GSWS LOGIN లోకి వెళ్తుంది అక్కడ APPROVE చేసిన తర్వాత,VRO/WRS OLD GSWS LOGIN లోకి వెళ్తుంది వాళ్ళు APPROVE చేసిన తర్వాత,తదుపరి MRO గారు,తర్వత RDO గారూ,తర్వత J.C గారు లాగిన్ లో కూడా APPROVE చేయాలి.
Leave a Reply