జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్..వరుసగా నాలుగో ఏడాది
కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు
వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
అర్హత ఉన్న 2100 మంది జూనియర్ లాయర్ల ఖాతాలో 5000 చప్పున జమ ప్రభుత్వం జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈరోజు బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నగదు విడుదల చేశారు.
ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది ?
కొత్తగా లా డిగ్రీ పూర్తి చేసిన వారికి వృత్తిలో నిలదొక్కుకునేందుకు 3 సంవత్సరాల పాటు రూ.5,000 చొప్పున వీరికి ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తూ వస్తుంది.
ఈ పథకానికి ఎలా apply చేసుకోవాలి?
ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి అమౌంట్ విడుదల చేసేలా పథకం లో మార్పులు చేశారు.
అర్హులైన యువ అడ్వకెట్లు, పథకానికి అప్లై చేయడానికి https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్ లో ముందుగా ఆధార్ OTP ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసేటప్పుడు తమ పేరును నమోదు చేసుకుని బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబర్ ను పొందుపరిచి, సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయాలి.
YSR LAW NESTHAM Status: స్టేటస్ ఎలా చూడాలి?
అభ్యర్థులు నేరుగా https://ysrlawnestham.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో తమ ఆధార్ otp తో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.
For all regular updates on YSR LAW NESTHAM visit below link
Leave a Reply