రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు భవన నిర్మాణ కార్మికుల పిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించే వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు షాది తోఫా పథకం ఈ ఏడాది రెండో త్రైమాసికం అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం అనగా జులై నుంచి సెప్టెంబరు మధ్య వివాహమైన 10,511 మంది లబ్ధిదారులకు ఈరోజు 81.64 కోట్ల మంది ఖాతాల్లోకి ఈరోజు బటన్ నొక్కి అమౌంట్ విడుదల చేయడం జరిగింది.
జూలై సెప్టెంబర్ త్రైమాసికం లో వివాహమైన జంటలకు అమౌంట్
రాష్ట్రవ్యాప్తంగా జూలై 2023 నుంచి సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్నటువంటి అర్హులైన 10,511 మంది జంటలకు , పెళ్లికూతురు తల్లుల ఖాతాలో అమౌంట్ ను ప్రభుత్వం జమ చేయడం జరిగింది. అయితే కులాంతర వివాహం చేసుకున్న వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఇచ్చింది. అంటే కులాంతర వివాహం లేదా ప్రేమ వివాహాలు చేసుకున్న వారికి పెళ్లికూతురు ఖాతాలోనే అమౌంట్ జమ చేయడం జరుగుతుంది.
YSR Kalyanamasthu Release Date : 23 November 2023

గత ఏడాది అక్టోబర్ లో ప్రారంభించబడిన కళ్యాణమస్తు మరియు షాది తోఫా పథకాల ద్వారా ఇప్పటివరకు ఏడాది కాలంలో 348.84 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వైఎస్ఆర్ కల్యాణమస్తు షాది తోఫా స్టేటస్ ఎలా చూడాలి [Kalyanamasthu 2023-2024 Payment status]
వైఎస్ఆర్ కల్యాణమస్తు మరియు షాది తోఫా స్టేటస్ ను కింది ప్రాసెస్ ఫాలో అయి మీరు స్టేటస్ చూడవచ్చు.
3 responses to “YSR Kalyanamasthu 2023-24 : వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి”
Still now amount not received
Bestha veerabhadri &k kalyani
My account note money sir please sir
maadhi intercaste marriage sir amount padaledhu