YSR ASARA STATUS 2023 : వైస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఈ విధంగా చెక్ చేయండి

YSR ASARA STATUS 2023 : వైస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఈ విధంగా చెక్ చేయండి

వైస్సార్ ఆసరా మూడో విడత అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి సంబంధించి మీ లోన్ status ని కింది విధంగా చెక్ చేయండి.

Check YSR asara 2024 status here

Step 1 : ముందుగా అన్ని స్టెప్స్ చదివి కింది స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి ..

Link : ఆసరా స్టేటస్ లింక్

Step 2: ఇందులో మీ జిల్లా , మండలం, గ్రామం ఎంచుకోండి.

Step 3: తర్వాత outstanding పైన సెలెక్ట్ చేయండి.

కింది విధంగా అన్ని ఓపెన్ లోన్స్ చూపిస్తాయి. ఇందులో loan Issued date 2019 ఏప్రిల్ 11 లోపు ఉండీ, ఆ డేట్ నాటికి ఇంకా చెల్లించాల్సిన అమౌంట్ కి ఆసరా వర్తిస్తుంది.
ఒకవేళ మీ లోన్ 2019 ఏప్రిల్ నెల తర్వాత క్లోజ్ అయినట్లయితే , అప్పటివరకు outstanding అమౌంట్ ను కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.

అర్హత ఉన్న లోన్లకు మీ ప్రాంతంలో జరిగే చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత మీ పొదుపు ఖాతాలో అమౌంట్ జమవుతుంది. ఏప్రిల్ 5వ తేదీ లోపు మీ ప్రాంతంలో పంపిణీ తేదీ ని అనుసరించి అమౌంట్ జమ కానుంది.

Note: పై విధంగా గ్రామాల వారీగా డేటా చూడవచ్చు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి డేటా కింది లింక్ లో ఉంటుంది , అయితే పట్టణ ప్రాంతాల డేటా లాగిన్ లో నే లేటెస్ట్ డేటా ఉటుంది.


ఇది చదవండి: మీ ఆసరా అమౌంట్ ఇంకా జన కాలేదా? అయితే ఈ వివరాలు చూడండి

Click here to Share

13 responses to “YSR ASARA STATUS 2023 : వైస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.. స్టేటస్ ఈ విధంగా చెక్ చేయండి”

  1. mamatha Avatar
    mamatha

    maku kuda YSR Asara 3 years nunchi padaledhu

  2. nagamani mylavarapu Avatar
    nagamani mylavarapu

    AMONt pending

  3. Kmani jyothi Avatar
    Kmani jyothi

    YSR asara

  4. Kodurileeladevi Avatar
    Kodurileeladevi

    Aasra amount

  5. YSR ఆసరా అమౌంట్ పడలేదా? ఈ డీటైల్స్ చెక్ చేయండి – GOVERNMENT SCHEMES UPDATES

    […] YSR ASARA STATUS 2023 : వైస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.… […]

  6. Sharmila Avatar
    Sharmila

    Vidavalur

  7. Akula Teja Avatar
    Akula Teja

    In above i was click that link but, Kadapa district is not there

    1. Kodurileeladevi Avatar
      Kodurileeladevi

      Koduri Leela Devi

  8. Juttuga venkatalakshmi Avatar
    Juttuga venkatalakshmi

    Thanks for jagan anna ,

  9. YSR Aasara: వైఎస్సార్ ఆసరా విడుదల కు సర్వం సిద్దం..ఆసరా స్టేటస్ చెక్ చేయండి – GOVERNMENT SCHEMES UPDATES

    […] Click here for YSR asara Status YSR ASARA STATUS 2023 : వైస్సార్ ఆసరా అమౌంట్ విడుదల.… […]

    1. R.nadenereddy Avatar
      R.nadenereddy

      As aras..canrabank..kadapa..cecaku.

      1. Akula Teja Avatar
        Akula Teja

        What you saying,i didn’t understand

    2. P. Suredu Avatar
      P. Suredu

      Maku ysr asara amount padaladhu

You cannot copy content of this page