YSR Asara Pre-launch Activities

YSR Asara Pre-launch Activities

వైఎస్ఆర్ ఆసరా మూడో విడత పథకానికి సంబంధించి VOA/RP/CC/CO/WEA మరియు వాలంటీర్స్ చేయవలసిన pre launch activities విడుదల .

ఈ నెల 25 న ఈ ఏడాది ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం

VOA/RP / గ్రామ వాలంటీర్ చేయవలసిన పనులు (14th March to 17th March 2023 i.e., 4 days)

గడప గడపకు వెళ్ళి ప్రతి వై.యస్.ఆర్ “ఆసరా” సభ్యురాలికి తెలియచేయవలిిన సమాచారం :

  • వై.యస్.ఆర్ ఆసరా అమలు చేయుటకు గల ప్రధాన ఉద్దేశమును వివరిచడం
  • వై.యస్.ఆర్ ఆసరా ద్వారా రాష్ట్రం మొత్తం మీద ఎంత లబ్ది చేకూరుతుంది? ఇప్పటికే మొదట మరియు రెండవ విడతల్లో ఎంత అందినది? ఇప్పుడు మూడోవ విడత ఎంత అందుతున్నది? అన్న వివరాలు సభ్యురాలికి తెలియచేయాలి.
  • మీ సంఘమునకు అర్హత పొందిన వై.యస్.ఆర్ ఆసరా మొత్తం ఎంత?
  • ఇప్పటి వరకు మొదట మరియు రెండవ విడతల్లో మీ సంఘమునకు అందిన లబ్ది.
  • మీకు మొదట మరియు రండవ విడత్లో అందిన లబ్ది ఎంత.
  • ఇప్పుడు మూడోవ విడత మీ సంఘమునకు ఇస్తున్న లబ్ది.
  • మూడోవ విడత మీకు అందుతున్న లబ్ది:
  • ఈ లబ్దితో మీరు ఎలాంటి సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు చేసుకోదలిచారు ?
  • జీవనోపాధులు ఏర్పాటు కొరకు మీకు ఏమైనా అధనముగా బ్యాంకు ఋణం కావాలా?
  • దిగ్గజ కంపెనీలతో చేసుకొన్న ఒప్పందాల పై అవగాహన కల్పించడం.

నోట్: ప్రతి VOA/RP / గ్రామ వాలంటీర్ తన పరిధిలో వై.యస్.ఆర్ “ఆసరా” కు అర్హత గల ప్రతి సంఘం సభ్యురాలి గడప గడపకు వెళ్ళి పైన తెలియచేసిన అన్నవివరాలు లబ్ధిదారురాలికి తెలియచేయాలి. 4 రోజుల వ్యవధిలో పూర్తి చేయవలెను.

CC/CO/WEA చేయవలసిన పనులు (18th March to 20th March 2023 i.e., 3 days )

స్వయం సహాయక సంఘం వారిగా వై.యస్.ఆర్ “ఆసరా” పథకం మీద తెలియచేయవలసిన సమాచారం :

  • CC/CO /WEA తన పరిధిలో గల వై.యస్.ఆర్ ఆసరా కు అర్హత గల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి.
  • వై.యస్.ఆర్ ఆసరా అమలు చేయుటకు గల ప్రధాన ఉద్దేశమును వివరించాలి.
  • వై.యస్.ఆర్ ఆసరా ద్వారా రాష్ట్రం మొత్తం మీద ఎంత లబ్ది చేకూరుతున్నది? ఇప్పటికే మొదట మరియు రెండవ విడతల్లో ఎంత అందినది? ఇప్పుడు మూడోవ విడత ఎంత అందుతున్నది? అన్నవివరాలు సంఘ సభ్యులకు తెలియచేయాలి.
  • మీ సంఘమునకు అర్హత పొందిన వై.యస్.ఆర్ ఆసరా మొత్తం ఎంత?
  • ఇప్పటివరకు మొదట మరియు రెండవ విడతల్లో మీ సంఘమునకు అందిన లబ్ది .
  • ఇప్పుడు మూడోవ విడత మీ సంఘమునకు ఇస్తున్న లబ్ది .
  • సుస్థిర జీవనోపాధులు ఏర్పాటు ఉద్దేశం.
  • దిగ్గజ కంపెనీలతో చేస్తకొనన ఒపపంద్వల పై అవగాహన కలిపంచడం.
  • జీవనోపాధులు ఏర్పాటు కొరకు మీ సంఘమునకు కావలసిన బ్యాంకు ఋణం కొరకు ప్రణాళిక తయారి.
  • సంఘం పొదుపు ఖాతా నుంచి వై.యస్.ఆర్ ఆసరా మొత్తంను సభ్యుల వ్యకిగత ఖాతాలకు అమంట్ ట్రానిఫర్ చేయుటకొరకు – సంఘం తీర్మానం సిద్ధం చేసుకోవడం.

నోట్: CC/CO/WEA తన పరిధిలో గల వై.యస్.ఆర్ “ఆసరా” కు అర్హత గల ప్రతి సంఘంతో సమావేశం ఏర్పాటు చేసి పైన తెలియ చేసిన అన్ని వివరాలు సంఘ సభ్యులకు తెలియచేయాలి. 3 రోజుల వువధిలో పూర్తి చేయవలెను.

CC/CO/WEA చేయవలసిన పనులు (21st,23rd & 24rd March 2023 i.e., 3 days )

గ్రామ/వార్డు పరిధిలో అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులతో వై.యస్.ఆర్“ఆసరా” పథకం మీద సమావేశం ఏర్పాటు చేసి అందులో తెలియచేయవలసిన విషయాలు :

  • గ్రామం/వార్డు పరిధిలో గల స్వయం సహాయక సంఘాల సభ్యులతో వై.యస్.ఆర్ “ఆసరా” పథకం మీద సమావేశం ఏర్పాటు చేయాలి.
  • వై.యస్.ఆర్ ఆసరా అమలు చేయుటకు గల ప్రధాన ఉద్దేశమును వివరించాలి.
  • వై.యస్.ఆర్ ఆసరా ద్వారా రాష్ట్రం మొత్తం మీద ఎంత లబ్ది చేకూరుతున్నది? ఇప్పటికే మొదట మరియు రెండవ విడతల్లో ఎంత లబ్ది అందినది? ఇప్పుడు మూడోవ విడత ఎంత అందుతున్నది? అన్న వివరాలు తెలియచేయాలి.
  • అదే విధంగా మన గ్రామంలో వై.యస్.ఆర్ ఆసరాకు అరహత్ పొందిన సంఘాలు ఎన్ని ? అర్హత పొందిన మొత్తం?
  • ఇప్పటివరకు మొదట మరియు రెండవ విడతల్లో మన గ్రామంలో సంఘాలు పొందిన లబ్ది.
  • ఇప్పుడు మూడోవ విడత మన గ్రామంలో సంఘాలు పొందుతున్న లబ్ది.
  • మన గ్రామంలో మనగల సుస్థిర జీవనోపాధులు ఏవి?
  • దిగ్గజ కంపెనీలతో చేసుకొన్న ఒప్పందాలపై అవగాహన కల్పించడం? కలుగు ప్రయోజనం సభ్యులకు తెలియచేయడం.

నోట్: CC/CO/WEA తన పరిధిలో గల గ్రామ/వార్డులలో వై.యస్.ఆర్ “ఆసరా” పథకం పై అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పైన తెలియచేసిన అన్ని వివరాలు సంఘ సభ్యులకు తెలియచేయాలి. 3 రోజుల వ్యవధిలో పూర్తి చేయవలెను.


Launch Activity on 25.03.2023

వై.యస్.ఆర్ ఆసరా మూడోవ విడత కార్యక్రమమును ప్రారంభంచడం జరుగుతుంది. అద్దరోజు జిల్లాల్లో ఈ కారుక్రమమును జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యులు మరియు జిల్లా మంత్రివర్యులు , ఇతర ప్రజా ప్రతి నిధులు మరియు మహిళా సంఘాల సభ్యులతో ఈ కార్యక్రమాన్ని వీక్షంచడం జరుగుతుంది. తదుపరి జిల్లా స్థాయిలో ప్రారంభ కార్యక్రమం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రివర్యుల చేతులమీదుగా చేయబడుతుంది.
అదే విధముగా మండల మరియు గ్రామంలోని RBK కేద్రాలలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కారుక్రమమును వీక్షంచడం జరుగుతుంది. నియోజకవర్గం స్థాయిలో గౌరవ MLA గారు వై.యస్.ఆర్ ఆసరా మూడోవ
విడత కారుక్రమమును ప్రారంభంచడం జరుగుతుంది.

Post Launch Activity from 26th March 2023 to 05th April 2023

  • జిల్లాలో ప్రతి MLA నియోజకవరగం వారిగా 10 రోజులు జరుగు వై.యస్.ఆర్ ఆసరా ఉత్సవాలను ఏ రోజు ఏ మండలం లో జరగవలెనో ముందుగానే 10 రోజులకు త్గగ ప్లాన్ తయారు చేసుకొనవలెను.
  • ప్రతి రోజు ఒక మండలంలో ఈ కారుక్రమమును MLA గారు మిగతా ప్రజాప్రతినిధులతో (సర్పంచ్, MPTC, ZPTC మరియు ఇతర ప్రతినిధులు) కలిసి వై.యస్.ఆర్ ఆసరా మూడోవ విడత కార్యక్రమమును నిర్వహించవలెను.
  • ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్ ఆసరా,చేయూత,సున్నావడ్డీ , దిశా యాప్ మరియు మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలపై అవగహన కల్పించవలెను
  • .వై.యస్.ఆర్ ఆసరా,చేయూత,సున్నావడ్డీ వంటి పథకాల ద్వారా లబ్ది పొందే సుస్థిరమైన జీవనోపాధులను ఏర్పాటు చేసుకొని తద్వారా జీవనప్రమాణాలు మేరుగు పర్చుకొన్న వారి విజయగాధలను చూపంచి వారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన సభ్యులు కుడా జీవనోపాధుల ఏర్పాటు చేసుకొనుటకు PFME,PMEGP పథకాలతో మరియు దిగ్గజ కంపెనీలు అయిన రిలయన్స్ ,ITC,HUL,P&G,అమూల్ తో అనుసంధానం చేయడం. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకాలపై మరియు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతపై మరియు మహిళల జీవితాలలో తీసుకొస్తున్న మార్పులపై అవగహన కల్పించాలి.
  • ప్రతి జిల్లాలో వై.యస్.ఆర్ ఆసరా లబ్ధిదారుల ఏర్పాటు చేసుకొన్నా జీవనోపాధులపై విజయగాధలను వీడియో చేయించి జిల్లాలో MLA నియోజకవరగం స్థాయిలో జరుగు సమావేశాలలో ప్రదర్శించాలి.
  • మూడోవ విడత వై.యస్.ఆర్ ఆసరా కారుక్రమం లో భాగంగా జిల్లాలో MLA నియోజకవర్గం స్థాయిలో జరుగు సమావేశాలలో జీవనోపాధుల గ్రౌండింగ్ కొరకు బ్యాంకర్లుతో స్టాల్ల్స్ ఏర్పాటు చేయాలి.
  • డాక్యుమెంటేషన్ కొరకు కావలసిన పత్రాలను ముందుగానే లబ్దిదారుల నుంచి సిద్ధం చేసుకొనవలెను. (ఏ డాకుమెంట్స్ అవసరం అవుతాయో వాటిని ముందుగానే బ్యాంకర్ తో మాట్లాడి సిద్దము చేసుకోనవలెను).
  • జిల్లాలో ముందుగానే AH/హౌస్థంగ్ డిపార్ట్మెంట్స్ మరియు బ్యాంకు కంట్రోలర్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి సమన్వయం చేసుకోవాలి.
  • జిల్లాలో వై.యస్.ఆర్ ఆసరా కు సంబందించిన బ్యానర్లు ,పోస్టర్ ముందుగానే సమకూర్చుకోవాలి
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page