వైయస్సార్ ఆసరా అమౌంట్ ఈసారి పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా మీ ఖాతాలోనే

వైయస్సార్ ఆసరా అమౌంట్ ఈసారి పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా మీ ఖాతాలోనే

ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 25న విడుదలైనటువంటి వైయస్సార్ ఆసరా అమౌంటు ఇంకా జమ అవుతూనే ఉంది. అయితే ఈ అమౌంట్ ఈసారి పొదుపు సంఘాల ఖాతాల్లో కాకుండా నేరుగా సభ్యుల ఖాతాలో జమ చేస్తున్నట్లుగా సమాచారం.

ఇదివరకే ప్రభుత్వం దీనిపైన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది, త్వరలో పొదుపు సంఘాల ఖాతాలో కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోని ఈ అమౌంట్ వేస్తామని గతంలో చెప్పిన విధంగానే ఈసారి అమౌంట్ ను ప్రతి ఒక్క సభ్యుని సొంత ఖాతాలో జమ చేస్తున్నారు.

కాబట్టి వైయస్సార్ ఆసరా అనగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, వారు మీరు ఆసరాకి సంబంధించి ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ లో మీ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోండి. మీకు ఏటీఎం ఉంటే ఏటీఎం ద్వారా లేదంటే నేరుగా బ్యాంకు వెళ్లి మీరు చెక్ చేయించుకోవచ్చు.

మీకు ఇంకా ఏమైనా అమౌంట్ కు సంబంధించి ఫిర్యాదులు లేదా డౌట్స్ ఉంటే మీ సెర్ప్ లేదా మెప్మా కార్యాలయాల్లో సంప్రదించండి.

ఇక వైయస్సార్ ఆసరా స్టేటస్ వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ ని క్లిక్ చేయండి

7 responses to “వైయస్సార్ ఆసరా అమౌంట్ ఈసారి పొదుపు ఖాతాలో కాకుండా నేరుగా మీ ఖాతాలోనే”

  1. G.v lakshmi Avatar
    G.v lakshmi

    Intha varku padaledu v.o adgethe eppudu padadi chepataledu. One month ainadi.

  2. K.Kuttemma Avatar
    K.Kuttemma

    Amount

  3. సత్య శ్రీ Avatar
    సత్య శ్రీ

    పడలేదు

  4. Vemula Kameswari Avatar
    Vemula Kameswari

    Sri lalitha devi mps visakhapatnam asara amount padaledu

  5. Varalakshmi Avatar
    Varalakshmi

    Intha varaku maaku padaledu VAO Garini adigithe repu varam paduthundi ani chepparu

  6. s Subba laxmi Avatar
    s Subba laxmi

    No acount lo maney

  7. Bonela padmavathi Avatar
    Bonela padmavathi

    Sir maku amount padaledhu

You cannot copy content of this page