ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ప్రస్తుత ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఈ పథకాన్ని అమలు పరుస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటివరకు మొత్తం 3118 రకముల చికిత్సలను ఉచితంగా పొందవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందాలి అంటే తప్పనిసరిగా ఉండవలసింది ఆరోగ్యశ్రీ కార్డు.
చాలావరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు లో ఉన్నటువంటి వివరాలు తప్పుగా ఉండటం వలన ఆసుపత్రిలలో అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతున్నది. కావున ఎవరికి వారు ఆసుపత్రికి వెళ్లకముందే మీయొక్క ఆరోగ్యశ్రీ కార్డు వివరాలను ఆన్లైన్లో మీ కార్డులో ఎలా ఉన్నాయో చూసుకునే అవకాశం మరియు ఆరోగ్యశ్రీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా కలదు.
ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ తెలుసుకోవడం ఎలా ?
How to Know Arogyasri Card Status ?
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Login పై క్లిక్ చేయండి.
User Name : aarogya_mithra
Password : guest
ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.
Step 3 : ఎడమ వైపు Check Arogyasri Status అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
Step 4 :
- Enter Ration Card No / Reference Number లొ పాత రేషన్ కార్డు నెంబర్ లేదా ఆరోగ్య శ్రీ కార్డుకు దరఖాస్తు చేయు సమయం లొ ఇచ్చిన రసీదు లొ ఉన్న నెంబర్ అయినా వేయాలి.
- Enter UHID No వద్ద ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
- Enter Aadhar No లొ ఆ కుటుంబం లొ ఉన్నా ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Check Status పై క్లిక్ చేయాలి.
Step 5 : ఆరోగ్య శ్రీ కార్డుకు సంబందించిన
- Reference No / Ration Card No,
- UHID No,
- Secretariet Name,
- Member Name,
- Aadhaar Number,
- Resident ID,
- Relationship,
- Age,
- Status,
- Enrollment / Edit Date,
- Volunteer Name,
- Request For
వివరాలు వస్తాయి.
Note : స్టేటస్ Eligible అని ఉంటే కార్డు చలామని లొ ఉన్నట్టు అర్థము.
ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా ?
How to Download Arogyasri Card ?
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : Login పై క్లిక్ చేయండి.
User Name : aarogya_mithra
Password : guest
ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha కోడ్ ఎంటర్ చేయాలి. Login పై క్లిక్ చేయాలి.
Step 3 : ఎడమ వైపు Generate AAROGYASRI Digital Card అని ఉన్న ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి.
Step 4 :
- Enter UHID లొ ఆరోగ్య శ్రీ కార్డు నెంబర్,
- Enter Reference Number లొ అప్లికేషన్ నెంబర్,
- Enter Registered Aadhaar Number లొ ఇంట్లో ఒకరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Generate Digital Card పై క్లిక్ చేయాలి.
Step 5 : వెంటనే Pop Up ఓపెన్ అవుతుంది. అందులో OK కాకుండా Download అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పడు PDF రూపం లొ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
6 responses to “YSR Arogyasri Card Download Process – వైయస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం”
SURENDAR BEJINI
POP UP BOX NOT OPEN NOT DOWN LOAD CARD
Getting error as “Report not yet enabled for you login”
Vanthamarri koyyuru budaralla
No
My aarogya Sri card is not opening in online