YCP MLC CANDIDATES LIST 2023

YCP MLC CANDIDATES LIST 2023

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

స్థానిక సంస్థలు మరియు ఎమ్మెల్యే కోటా మొత్తం కలిపి 18 మంది అభ్యర్థులను వైఎస్ఆర్సిపి ప్రకటించింది

వైసిపి ప్రకటించిన ఎమ్మెల్సీ కాండిడేట్స్ లిస్ట్ ఇదే

స్థానిక సంస్థలు..

– నర్తు రామారావు.. శ్రీకాకుళం, లోకల్‌ కోటా (బీసీ, యాదవ)

– కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ)

– వంకా రవీంద్రనాథ్‌.. పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ కోటా (పారిశ్రామికవేత్త)

– కవురు శ్రీనివాస్‌.. ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ)

– మేరుగ మురళి.. నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల)

– డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు, లోకల్‌ కోటా

– రామసుబ్బారెడ్డి.. కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి)

– డాక్టర్‌ మధుసూదన్‌.. కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ)

– ఎస్‌. మంగమ్మ.. అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ)

ఎమ్మెల్యే కోటా..

– పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం)

– పోతుల సునీత.. ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి)

– కోలా గురువులు.. విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌)

– బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూ. గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ)

– జయమంగళ వెంకటరమణ, ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం)

– ఏసు రత్నం.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)

– మర్రి రాజశేఖర్‌.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ)

గవర్నర్‌ కోటా..

– కుంభా రవి.. అల్లూరి జిల్లా, (ఎస్టీ)

– కర్రి పద్మశ్రీ.. కాకినాడ, (బీసీ)

Click here to Share

One response to “YCP MLC CANDIDATES LIST 2023”

  1. Gajjalakondaanjaneyulu Avatar
    Gajjalakondaanjaneyulu

    Gajjalakondaanjaneyulu

You cannot copy content of this page