రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను మొదటి విడత విద్యా దీవెన ఫీజు అమౌంట్ ని ఈ నెల అనగా ఫిబ్రవరి 28 న తల్లుల ఖాతా లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో డిగ్రీ , పాలిటెక్నిక్ ITI, మెడిసిన్, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ కింద ఈ అమౌంట్ ను ఏటా నాలుగు విడతల లో ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
Vidya Deevena Release Date 2023 : February 28
ఈ ఫీజు అమౌంట్ 2022-23 విద్యా సంవత్సరం లో చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
ఈ మేరకు preparetory ఆక్టివిటీస్ తో timelines ను విడుదల చేసింది.
IMPORTANT Timelines
కొత్త మరియు రెన్యువల్ అభ్యర్థుల కు సంబంధించి ఏమైనా పెండింగ్ registrations ఉంటే – ఫిబ్రవరి 10 నాటికి కళాశాలలు పూర్తి చేయాలి.
సచివాలయం లో వెరిఫై కానీ అభ్యర్థులకు, mother ఆధార్ NPCI కి లింక్ కాని వారికి , గత ఫీజులు చెల్లించని వారికి ఫిబ్రవరి 9 నుంచి మెసేజెస్ పంపిస్తారు.
ఇక సచివాలయం స్థాయిలో తాత్కాలికంగా అనర్హత ఉన్నవారికి ఫిబ్రవరి 18 నుంచి నోటీసులు.
పూర్తి Timelines కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
ఇక వసతి దీవెన సంబంధించి గత నెల లో అన్ని ప్రిపరేటరీ ఆక్టివిటీస్ పూర్తి అయ్యాయి. అయితే ఎప్పుడూ అమౌంట్ వేస్తారో డేట్ అయితే చెప్పలేదు. ప్రస్తుతం విద్యా దీవెన కి సంబంధించి మాత్రమే ఫిబ్రవరి 28 న అమౌంట్ వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Leave a Reply