ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న విద్యా దీవెన పథకం అమౌంట్ విడుదల తేదీ ఖరారు.
ప్రతి ఏటా 4 విడతలలో విద్యార్థులు ఫీజ్ రీయింబర్సుమెంట్ నిధులను జమ చేస్తున్న ప్రభుత్వం , ఈ ఏడాది మొదటి క్వార్టర్ ఫీజ్ ఇంకా విడుదల చేయలేదు . ఫిబ్రవరి 28 న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ మార్చ్ 7 కి వాయిదా వేసింది . మార్చ్ 7 వ తేదీన నుంచి ప్రస్తుతం మార్చ్ 18 కి వాయిదా పడింది.
ఈ మేరకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించింది.
మార్చ్ 18 2023 న – జగనన్న విద్యా దీవెన పథకం
మార్చ్ 31 2023 న – జగనన్న వసతి దీవెన పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Jagananna Vidya Deevena Release date 2023 : March 18 2023
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ITI , పాలిటెక్నిక్, డిగ్రీ , ఇంజనీరింగ్ , మెడిసిన్ , ఫార్మసీ తదితర కోర్సులు చదువుతున్న వారికి ప్రభుత్వం పూర్తి ఫీజ్ అమౌంట్ ను నాలుగు దఫాల్లో తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే
విద్యా దీవెన స్టేటస్ & లింక్స్
Leave a Reply