జగనన్న వసతి దీవెన సంబందించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్ తెలిపింది.
2022-23 విద్యా సంవత్సరానికి గాను జగనన్న వసతి దీవెన అమౌంట్ ని మార్చ్ 31 న విడుదల చేస్తామని తొలుత ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. ఇటీవల ప్రకటించిన డేట్స్ ప్రకారం ఏప్రిల్ 17 న అమౌంట్ ను ప్రభుత్వం విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సారి కూడా ఈ కార్యక్రమం వాయిదా వేసి ఏప్రిల్ 26 న అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అనంతపురం జిల్లా పర్యటన లో భాగంగా సీఎం ఈ నెల 26 న అమౌంట్ ను విడుదల చేయనున్నారు
Jagananna Vasathi Deevena Timelines
Activity | Timelines |
---|---|
Fresh మరియు Renewal applications college లో registration కి చివర తేదీ | January 10, 2023. |
స్టూడెంట్స్ ద్వారా Biometric authentication కాలేజీ లోవేయించి అప్లికేషన్స్ ఫార్వార్డ్ చివర తేదీ | January 12, 2023. |
Verification పూర్తి అయిన స్టూడెంట్ తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ లేని తల్లుల యొక్క వివరాలు సచివాలయం లో display చేయవలసినది – | January 12, 2023 |
సచివాలయం లో Five step verification పూర్తి చేయటానికి చివర తేదీ – . | January 13, 2023 |
December, 2022 వరకు student యొక్క attendence కాలేజీ లో upload చేయటానికి చివరి తేదీ – | January 18, 2023 |
Eligible మరియు Ineligible list సచివాలయం లో display చేయవలసినది – | January 18, 2023 |
Ineligible students కి Notice లు ఎవ్వవలసిన తేది – | January 19, 2023 |
Ineligible అయిన స్టూడెంట్స్ నుంచి objection తీసుకోవటానికి చివరి తేదీ – | January 28, 2023 |
Ineligible అయిన స్టూడెంట్స్ నుంచి వచ్చిన objection MPDO/Muncipal Commisioners యొక్క login నుంచి approve చేయటానికి చివరి తేదీ | January 28, 2023 |
Vasathi Deevena Amount Release date | March 22,2023 |
Vasathi Deevena Release Date 2023
జనవరి లో విడుదల చేయాల్సిన అమౌంట్ మరలా వాయిదా పడింది. మార్చ్ నెల లో తల్లుల ఖతాలో 10 వేల రూపాయల చప్పున అమౌంట్ విడుదల చేసే అవకాశం ఉంది.
Jagananna Vasathi Deevena Amount to be released in : 26 April 2023
Download Vasathi Deevena Complete Timelines below
ఇక విద్యా దీవెన ఎప్పుడంటే
రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి గాను మొదటి విడత విద్యా దీవెన ఫీజు అమౌంట్ ని ఈ నెల అనగా మార్చ్ 19 న తల్లుల ఖాతా లో జమ చేయడం జరిగింది.
వసతి దీవెనకి సంబంధించి పేమెంట్ స్టేటస్ మరియు ఇతర లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కింది లింక్ లో చూడవచ్చు
ఇది చదవండి: వసతి దీవెన అమౌంట్ ఇంకా జమ కాలేదా? ఎందుకో తెలుసా ?
Leave a Reply