ఏపి లో విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న జగనన్న వసతి దీవెన పథకం సంబంధించి కీలక అప్డేట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
జగనన్న వసతి దీవెన అమౌంట్ ను ఏప్రిల్ 17 ఏప్రిల్ 26 న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
17 నుంచి 26 ఏప్రిల్ కి వాయిదా వేయడం జరిగింది.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థుల మెయింటెనెన్స్ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 20 వేల రూపాయలను జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ 20 వేల రూపాయలను రెండు విడతల్లో తల్లుల ఖాతాలో జమచేస్తారు. ఈ అమౌంట్ విద్యార్థులు సొంత ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.
ఇక మరోవైపు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి జగనన్న విద్యా దీవెన అమౌంట్ ను ఇప్పటికే మార్చ్ 19 న విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇది చదవండి: వసతి దీవెన కొత్త డేట్ ఖరారు
వసతి దీవెన స్టేటస్ & లింక్స్
విద్యా దీవెన స్టేటస్ & లింక్స్
Leave a Reply