నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు జమ

నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కొక్కరికి రూ.15వేలు జమ

నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ.  67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది.  ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు.

𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 – 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬

https://www.npci.org.in/

[ Open Link –> Consumer –> BASE –> Aadhaar Mapped Status ] 

𝐂𝐡𝐞𝐜𝐤 𝐇𝐇 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬

https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home

[ Open Link –> Login –> Enter Aadhaar No –> Enter OTP –>  If Showing “Already exists in the Household Data” Then HH Mapping Is Done –> Otherwise Do By Own or Visit Your VSWS ]

𝐂𝐡𝐞𝐜𝐤 𝐞𝐊𝐘𝐂 𝐒𝐭𝐚𝐭𝐮𝐬

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc

[ Open Link –> Enter Aadhaar –> Enter OTP  –> Confirm Details–> Enter Mobile Number–> Submit ]

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page