రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా అక్కిన అందించే పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం నేడు రైతుల అకౌంట్లో జమ చేసింది.

6000 రూపాయలు చొప్పున 17 లక్షల మంది ఖాతాల్లో 222.46 కోట్ల రూపాయలను జమ చేసింది.

గతంలో రైతు బంధు పేరుతో 10,000 జమ చేస్తున్న ప్రభుత్వం ఎకరానికి 12000 పెంచి జమ చేస్తున్న విషయం తెలిసిందే. సాగులో ఉన్న భూములకు ఈ సాయం అందం ఉంది

How to Check Telangana Rythu Bharosa Payment Status 2025

Step 1: తెలంగాణ రైతు భరోసా స్థితిని తనిఖీ చేయాలనుకునే రైతులు పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.



Step 2: హోమ్‌పేజీలో, “చెక్ అమౌంట్” ఎంపికపై క్లిక్ చేయండి.

Step 3: మీరు అవసరమైన వివరాలను పూరించాల్సిన చోట కొత్త పేజీ తెరవబడుతుంది.

Step 4: వివరాలు నమోదు చేసిన తర్వాత, దానిని జాగ్రత్తగా సమీక్షించి, “submit” బటన్‌ను క్లిక్ చేయండి.

You cannot copy content of this page