YSRCP MLA LIST 2024: వైయ‌స్ఆర్‌సీపీ 2024 ఎన్నికల ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా

YSRCP MLA LIST 2024: వైయ‌స్ఆర్‌సీపీ 2024 ఎన్నికల ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను ఈ జాబితాను ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయ వేదికగా ప్రకటించారు.

2024 ఎన్నికల ఎమ్మెల్యే అభ్య‌ర్థుల వివ‌రాలు – YSRCP MLA LIST 2024

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు 2024

శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు

ఆమదాల వలస – తమ్మినేని సీతారాం

పాతపట్నం -రెడ్డి శాంతి

నరసన్న పేట – ధర్మాన క్రిష్ణదాస్‌

టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్‌

ఇచ్ఛాపురం – పిరియా విజయ

పలాస – డా|| సీదిరి అప్పలరాజు

రాజాం (ఎస్సీ) – డాక్టర్‌ తలే రాజేశ్‌

విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి

బొబ్బిలి- సంబంగి వెంకట చిన అప్పల నాయుడు

గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య

చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ

నెల్లిమర్ల -బడ్డు కొండ అప్పల నాయుడు

ఎచ్చెర్ల- గొర్లె కిరణ్‌కుమార్

గాజువాక – గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్‌

విశాఖ ఉత్తర – కేకే రాజు

భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ

విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్‌

శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు

పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పాయకరావుపేట (ఎస్సీ) – కంబాల జోగులు

చోడవరం – కరణం ధర్మశ్రీ

నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌

అనకాపల్లి – మలసాల భరత్‌కుమార్‌

మాడుగుల – బూడి ముత్యాల నాయుడు

ఎలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)

అరకు (ఎస్టీ) – రేగం మత్స్యలింగం

పాడేరు (ఎస్టీ) – మత్స్యరస విశ్వేశ్వరరాజు

రంపచోడవరం (ఎస్టీ) – నాగులపల్లి ధనలక్ష్మి

పార్వతీపురం (ఎస్సీ) – అలజంగి జోగారావు

కురుపాం (ఎస్టీ) – పాముల పుష్ప శ్రీవాణి

సాలూరు (ఎస్టీ) – పీడిక రాజన్నదొర

పాలకొండ (ఎస్టీ) – విశ్వాసరాయి కళావతి

ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు

జగ్గంపేట- తోట నరసింహం

తుని- దాడిశెట్టి రాజా

పిఠాపురం- వంగా గీత

కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

కాకినాడ రూరల్‌ – కురసాల కన్నబాబు

పెద్దాపురం- దవులూరి దొరబాబు

రాజోలు (ఎస్సీ) – గొల్లపల్లి సూర్యారావు

కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి

ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీశ్‌ కుమార్‌

రామచంద్రపురం – పిల్లి సూర్య ప్రకాశ్‌

అమలాపురం (ఎస్సీ) – పినిపే విశ్వరూప్‌

పి.గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్‌

మండపేట – తోట త్రిమూర్తులు

అనపర్తి – డా|| సత్య సూర్యనారాయణ రెడ్డి

గోపాలపురం (ఎస్సీ) – తానేటి వనిత

రాజానగరం – జక్కంపూడి రాజా

నిడదవోలు – గెడ్డం శ్రీనివాసనాయుడు

రాజమండ్రి సిటీ – మార్గాని భరత్‌రామ్‌

రాజమండ్రి రూరల్‌ – చెల్లుబోయిన వేణుగోపాల్‌ కృష్ణ

కొవ్వూరు (ఎస్సీ) – తలారి వెంకటరావు

నరసాపురం – ముదునూరి నాగరాజ వరప్రసాదరాజు

భీమవరం – గ్రంథి శ్రీనివాస్‌

ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు

తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు

ఉండి – పీవీఎల్‌ నరసింహరాజు

తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ

పాలకొల్లు – గూడాల శ్రీహరి గోపాలరావు

చింతలపూడి (ఎస్సీ) – కంభం విజయరాజు

నూజివీడు – మేకా వెంకట ప్రతాప అప్పారావు

దెందులూరు – కొఠారు అబ్బయ్య చౌదరి

కైకలూరు – దూలం నాగేశ్వరరావు

పోలవరం (ఎస్టీ) – తెల్లం రాజ్యలక్ష్మి

ఏలూరు – ఆళ్ల నాని

ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)

పామర్రు (ఎస్సీ) – కైలే అనిల్‌ కుమార్

అవనిగడ్డ – సింహాద్రి రమేశ్‌ బాబు

మచిలీపట్నం – పేర్ని సాయికృష్ణ మూర్తి (కిట్టు)

పెడన – ఉప్పాల రమేశ్‌

గుడివాడ – కొడాలి నాని

గన్నవరం – వల్లభనేని వంశీ మోహన్‌

పెనమలూరు – జోగి రమేశ్‌

నందిగామ (ఎస్సీ) – మొండితోక జగన్మోహనరావు

తిరువూరు (ఎస్సీ) – స్వామిదాస్

విజయవాడ ఈస్ట్‌ – దేవినేని అవినాశ్‌

విజయవాడ వెస్ట్‌ – షేక్ అసిఫ్‌

విజయవాడ సెంట్రల్‌ – వెలంపల్లి శ్రీనివాస్‌

జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను

మైలవరం – సర్నాల తిరుపతి రావు

తాడికొండ (ఎస్సీ) – మేకతోటి సుచరిత

ప్రత్తిపాడు (ఎస్సీ) – బాలసాని కిరణ్‌కుమార్

తెనాలి – అన్నాబత్తుని శివకుమార్

పొన్నూరు – అంబటి మురళి

గుంటూరు వెస్ట్ – విడదల రజని

మంగళగిరి – మురుగుడు లావణ్య

గుంటూరు ఈస్ట్ – షేక్ నూర్ ఫాతిమా

పెద్దకూరపాడు – నంబూరు శంకర్రావు

వినుకొండ – బొల్లా బ్రహ్మయ్యనాయుడు

సత్తెనపల్లి – అంబటి రాంబాబు

గురజాల – కాసు మహేశ్‌ రెడ్డి

చిలకలూరిపేట – కావటి శివనాగ మనోహర్‌నాయుడు

నరసరావుపేట – డా|| గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

రేపల్లె – రేవూరి గణేశ్

బాపట్ల – కోన రఘుపతి

వేమూరు(ఎస్సీ) – వరికూటి అశోక్‌ బాబు

సంతనూతలపాడు (ఎస్సీ) – మేరుగ నాగార్జున

అద్దంకి – పాణెం చిన్న హనిమిరెడ్డి

పర్చూరు – ఎడం బాలాజీ

చీరాల – కరణం వెంకటేశ్

దర్శి – డా|| బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి

యర్రగొండపాలెం (ఎస్సీ) – తాటిపర్తి చంద్రశేఖర్

గిద్దలూరు – కుందూరు నాగార్జునరెడ్డి

ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు)

కొండపి (ఎస్సీ) – ఆదిమూలపు సురేష్‌

కనిగిరి – దద్దాల నారాయణయాదవ్

మార్కాపురం – అన్నా రాంబాబు

కందుకూరు – బుర్రా మధుసూదన్‌ యాదవ్

కావలి – రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి

కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

నెల్లూరు సిటీ – మహమ్మద్‌ ఖలీల్‌ అహ్మద్

నెల్లూరు రూరల్‌ – ఆదాల ప్రభాకర్‌ రెడ్డి

ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి

ఆత్మకూరు – మేకపాటి విక్రమ్‌ రెడ్డి

సర్వేపల్లి – కాకాని గోవర్థన్‌ రెడ్డి

గూడూరు(ఎస్సీ) – మేరిగ మురళీధర్

శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్‌రెడ్డి

సూళ్లూరుపేట (ఎస్సీ) – కిలివేటి సంజీవయ్య

వెంకటగిరి – నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

తిరుపతి – భూమన అభినయ్‌రెడ్డి

సత్యవేడు – నూకతోటి రాజేశ్‌

కుప్పం – కేజే భరత్

పలమనేరు – ఎన్‌.వెంకటే గౌడ

చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

గంగాధర నెల్లూరు (ఎస్సీ) – కలతూరు కృపాలక్ష్మి

నగరి – ఆర్‌కే రోజా

పూతలపట్టు – డాక్టర్‌ సునీల్‌కుమార్‌

చిత్తూరు – ఎం. విజయానందరెడ్డి

మదనపల్లె- నిషార్‌ అహ్మద్‌

పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీలేరు – చింతల రామచంద్రారెడ్డి

తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

కోడూరు (ఎస్సీ) – కె.శ్రీనివాసులు

రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి

జమ్మలమడుగు – డా|| మూలే సుధీర్‌రెడ్డి

కడప – అంజద్‌బాషా

బద్వేలు (ఎస్సీ) – డా||దాసరి సుధ

పులివెందుల – వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

కమలాపురం – రవీంద్రనాథ్‌రెడ్డి

మైదుకూరు – రఘురామిరెడ్డి

ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

కోడుమూరు (ఎస్సీ) – ఆదిమూలపు సతీశ్

ఆదోని – వై.సాయి ప్రసాద్‌రెడ్డి

కర్నూలు – ఎండీ ఇంతియాజ్‌

మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి

ఎమ్మిగనూరు – బుట్టారేణుక

పత్తికొండ – కంగాటి శ్రీదేవి

ఆలూరు – బి. విరూపాక్షి

నందికొట్కూరు (ఎస్సీ) – డాక్టర్‌ దారా సుధీర్‌

బనగానపల్లి – కాటసాని రామిరెడ్డి

ఆళ్లగడ్డ – గంగుల బ్రిజేంద్రరెడ్డి (నాని)

శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి

నంద్యాల – శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి

పాణ్యం – కాటసాని రాంభూపాల్‌రెడ్డి

డోన్‌ – బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కదిరి – బీఎస్‌ మక్బూల్ అహ్మద్‌

పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

హిందూపురం – టీఎన్‌. దీపిక

ధర్మవరం – కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి

పెనుకొండ – కేవీ ఉషశ్రీ చరణ్‌

మడకశిర – ఈర లక్కప్ప

రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

శింగనమల (ఎస్సీ) – మన్నెపాకుల వీరాంజనేయులు

తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం అర్బన్‌ – అనంత వెంకటరామిరెడ్డి

గుంతకల్లు – వై. వెంకటరామిరెడ్డి

ఉరవకొండ – వై. విశ్వేశ్వరరెడ్డి

కల్యాణదుర్గం – తలారి రంగయ్య

రాయదుర్గం – మెట్టు గోవిందరెడ్డి

ఎంపీ అభ్యర్థులు వీళ్లే…

అరకు – తనూజ రాణి

శ్రీకాకుళం – పేరాడ తిలక్‌

విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌

విశాఖపట్నం – బొత్స ఝాన్సీ

కాకినాడ – చలమలశెట్టి సునీల్‌

అమలాపురం – రాపాక వరప్రసాద్‌

రాజమండ్రి – గూడూరు శ్రీనివాసరావు

నరసాపురం – ఉమాబాల

ఏలూరు – కారుమూరి సునీల్‌కుమార్‌

మచిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్‌రావు

విజయవాడ – కేశినేని శ్రీనివాస్‌

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య

నరసరావుపేట – పోలుబోయిన అనిల్‌కుమార్‌

బాపట్ల – నందిగం సురేశ్‌

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

నంద్యాల – పోచా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు – బీవై రామయ్య

అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ

హిందూపురం – జోళదరాశి శాంత

కడప – వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి

నెల్లూరు – విజయసాయి రెడ్డి

తిరుపతి – మద్దిల గురుమూర్తి

రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

చిత్తూరు – ఎన్‌ రెడ్డప్ప

You cannot copy content of this page