ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ గత సీజన్ కు సంభదించిన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.

మార్చ్ 6 వ తేదీ మధ్యాహ్నం ఈ అమౌంట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.

11.59 లక్షల మంది రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ

గత సీజన్ లో సంభవించిన కరువు మరియు మిచాంగ్ తుఫాన్ ప్రభావం తో పంట నష్ట పోయిన 11,59,126 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1294.58 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలో ఈ అమౌంట్ ను విడుదల చేశారు.

ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

గత ఏడాది లాగానే రైతు భరోసా అధికారిక పోర్టల్ లో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన స్టేటస్ లింక్ ని కూడా ఇవ్వడం జరిగింది.

అయితే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల అయిన తర్వాతనే ఈ లింక్ కనిపించడం జరుగుతుంది.

స్టేటస్ కోసం ఈ లింక్ ని చెక్ చేయండి.

ఆఫ్లైన్ పద్దతిలో కూడా రైతులు ఇన్పుట్ సబ్సిడీ స్టేటస్ ను చెక్ చేయవచ్చు. ముఖ్యమంత్రి ద్వారా పేమెంట్ విడుదలైన వారంలోపు ఒకవేళ మీ ఖాతాకి అమౌంట్ జమ కాని పక్షంలో రైతులు సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి పేమెంట్ స్టేటస్ వివరాలను చెక్ చేయవచ్చు. ఒకవేళ మీ అర్హత గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చు.

You cannot copy content of this page