వైఎస్ఆర్ చేయూత చివరి విడత అమౌంట్ ను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మార్చ్ 7 2024 న విడుదల చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది ఎస్సి/ఎస్టీ/బీసీ/మైనారిటీ మహిళల ఖాతాల్లో 5060.49 కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా ముఖ్యమంత్రి బటన్ నొక్కి జమ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో అమౌంట్ మీ ఖాతా లో జమ అయిందా లేదా తెలుసుకునేందుకు కింద ఆన్లైన్ పోల్ నిర్వహిస్తున్నాం.
ఒకవేళ మీకు చేయూత అమౌంట్ జమ అయితే, అయింది అని, ఇంకా జమ కాకపోతే ‘ఇంకా పడలేదు’ అని ఎంచుకోండి. ఇది లబ్ధిదారుల అవగాహన కోసం నిర్వహించబడుతున్న పోల్.
YSR CHEYUTHA 2024 AMOUNT STATUS POLL
[TS_Poll id=”35″]
చేయూత పేమెంట్ స్టేటస్ తెలుసుకునే పూర్తి విధానం మరియు లింక్