YCP MP LIST 2024: వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థుల జాబితా 2024

YCP MP LIST 2024: వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థుల జాబితా 2024

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోతో పాటు తమ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.

2024 ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేయనున్న ఎమ్మెల్యేలు మరియు ఎంపీల జాబితా ను ఇడుపులపాయ నుంచి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

వైయస్ఆర్సీపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే

1    శ్రీకాకుళం    పేరాడ తిలక్‌    బిసి    కళింగ
2    విజయనగరం    బెల్లాన చంద్రశేఖర్‌    బిసి    తూర్పు కాపు
3    విశాఖపట్నం     బొత్స ఝాన్సీ లక్ష్మీ    బిసి    తూర్పు కాపు
4    అరకు    చెట్టి తనూజ రాణి    ఎస్టీ    వాల్మీకి
5    కాకినాడ    చెలమలశెట్టి సునీల్‌    ఓసీ    కాపు
6    అమలాపురం    రాపాక వరప్రసాద్‌     ఎస్‌సి    మాల
7    రాజమండ్రి     డా. గూడురి శ్రీనివాసులు    బిసి    శెట్టి బలిజ
8    నర్సాపురం    గూడూరి ఉమా బాల    బిసి    శెట్టి బలిజ
9    ఏలూరు    కారుమూరి సునీల్‌ కుమార్‌    బిసి    యాదవ
10    మచిలీపట్నం     డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు    ఓసీ    కాపు
11    విజయవాడ    కేశినేని శ్రీనివాస (నాని)    ఓసీ    కమ్మ
12    గుంటూరు    కిలారి వెంకట రోశయ్య     ఓసీ    కాపు
13    నర్సరావుపేట     డా. పి. అనిల్‌ కుమార్‌ యాదవ్‌    బిసి    యాదవ
14    బాపట్ల     నందిగాం సురేష్‌ బాబు    ఎస్‌సి    మాదిగ
15    ఒంగోలు     చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి     ఓసీ    రెడ్డి
16    నెల్లూరు    వేణుంబాక విజయసాయిరెడ్డి    ఓసీ    రెడ్డి
17    తిరుపతి    మద్దిల గురుమూర్తి    ఎస్సీ    మాల
18    చిత్తూరు    ఎన్‌ రెడ్డప్ప    ఎస్సీ    మాల
19    రాజంపేట    పెద్దిరెడ్డి వెంకట మిథున్‌ రెడ్డి    ఓసీ    రెడ్డి
20    కడప    వైఎస్‌ అవినాష్‌రెడ్డి    ఓసీ    రెడ్డి
21    కర్నూలు    బివై రామయ్య    బిసి    బోయ
22    నంద్యాల     పోచ బ్రహ్మానందరెడ్డి  ఓసీ    రెడ్డి
23    హిందూపుర్‌    జోలదరసి శాంత    బిసి    బోయ
24    అనంతపురం     మాలగుండ్ల శంకర నారాయణ  బీసీ

You cannot copy content of this page