వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన….. అమౌంట్ పడేది ఎప్పుడంటే?

వాయిదా పడ్డ జగనన్న విద్యా దీవెన….. అమౌంట్ పడేది ఎప్పుడంటే?

ప్రభుత్వం పథకాల నిధులను విడుదల చేయడంలో ఈ ఈమధ్య పలు జాప్యం చేస్తుంది. గతంలో కూడా విద్యా దీవెన విడుదల పలు మార్లు వాయిదా వేయడం తెలిసిందే. మొదటగా జగనన్న విద్యా దీవెన అమౌంట్ ను ఈ నెల 29న పామర్రు పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

అయితే తాజాగా ప్రభుత్వం, విద్యా దీవెన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.అనివార్య కారణాలతోమార్చి 1వ తేదీకి వాయిదా పడింది. కాగా 2023-24విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది.

Vidya Deevena Release Date 2024 : 1 March 2024.

విద్యా దీవెన అమౌంట్ ఎవరికి ఇస్తారు?

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నత విద్య కోర్సులు చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది.

You cannot copy content of this page